The Yamaha Rx 100: New Look

The Yamaha Rx 100: యమహా ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ ను ఊపు ఊపిన వాహనమని చెప్పవచ్చు. ఇది మార్కెట్ లో రిలీజ్ అయిన కొంత కాలంలోనే మంచి ఆదరణ పొందింది. యూత్ నుంచి మొదలు పెద్ద వారి వరకు ఎంతో ఇష్టపడే ఈ బైక్ ఈ సంవత్సరాలపాటు తన హవా నడిపించే ఆ తర్వాత వాటి సేలింగ్ ఆగిపోయింది. అలాంటి యమహా ఆర్ఎక్స్ 100 ప్రత్యేక మోడిఫికేషన్ తో చేసుకొని మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది.

The Yamaha Rx 100: New Look

దీంతో చాలామంది యమహా కస్టమర్లు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాబోతున్న ద యమహా ఆర్ఎక్స్ 100 యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్ఎక్స్ 100, 1985లో ప్రారంభించబడింది. ద్విచక్ర వాహన కంపెనీలో ఇదొక విప్లవం సృష్టించింది అని చెప్పవచ్చు.98cc, టూ స్ట్రోక్ ఇంజన్ చాసిస్ కలిగి అధునాతనమైన హ్యాండ్లింగ్ త్రిల్లింగ్ రైడింగ్ అందిస్తుంది.(The Yamaha Rx 100)

Also Read: Fujiyama Classic: అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ బైక్‌..120 కిలో మీటర్ల మైలేజీ..ధర ఎంతంటే ?

ఈ యొక్క వాహనానికి ఎల్ఈడి హెడ్ లాంప్ లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు స్పోర్ట్స్ ఇయర్ ఎగ్జాస్ట్ సిస్టం, సమకాలీన సౌందర్యాన్ని పొందుపరిచేటప్పుడు అన్ని అసలైన వాటికి తిరిగి వస్తాయి. అంతే కాకుండా రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం భద్రతా ఫీచర్లు ఉన్నాయి. నేటి ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా అద్భుత రైడింగ్ చేయవచ్చు.

The Yamaha Rx 100: New Look

ఆర్ఎక్స్ 100 భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా హ్యాండ్లింగ్ పై దృష్టి సారించే ఆధునిక ఇంజన్ కలిగినటువంటి ఈ బైక్ ఆకర్షణ ఏమైనా రైడ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ యొక్క బైక్ 125 సిసి మరియు 150 సిసి విభాగాల్లో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి ఫీచర్లు ఉన్నాయి.( The Yamaha Rx 100)

Join WhatsApp