TVS iQube Colours in India, 11 iQube Colour Images

TVS Iqube: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా వస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ బైక్స్ లేదా కార్లు కొంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ నుంచి రెండు కొత్త మోడల్ బైకులు వచ్చాయి. ఈ మేరకు అధికారిక ప్రసన్న చేసింది కంపెనీ. TVS Iqube

TVS iQube Colours in India, 11 iQube Colour Images

ఈ రెండు బైకులు 11 కలర్స్లో మనకు లభిస్తాయట. ఈ రెండు బైకుల రిలీజ్తో మొత్తం… ఐదు మోడల్స్ ను లాంచ్ చేసింది టీవీఎస్ ఐ క్యూబ్. అయితే కొత్తగా రిలీజ్ అయిన వాటిలో బేస్ మోడల్ బైక్ ధర 95 వేల రూపాయలుగా ఫిక్స్ చేసింది కంపెనీ. ఈ బేస్ మోడల్ బైక్ లో 2.2 కిలో వాట్స్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఇక ఈ బైక్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే మనకు 75 నుంచి 80 కిలోమీటర్ల మధ్య మైలేజ్ అందిస్తుంది. TVS Iqube

Also Read: Top Mileage Cars: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు

గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. రెండు నుంచి మూడు గంటల మధ్య ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక ఇందులో రెండవ మోడల్ బైక్ ధర 1.56 లక్షలు గా ఫిక్స్ చేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3.4 కిలో వాట్స్ అవర్ ఉంది. ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. TVS Iqube

మూడు గంటల్లో ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఈ బైక్ కు 7 అంగుళాల డిస్ప్లేను అందిస్తున్నారు. ఇందులోనే 5.1 కిలో వాట్ అవర్ బ్యాటరీ ఉన్న బైక్ కూడా ఉంది. ఈ బైక్ ధర 1.85 లక్షలు. ఈ బైకు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. TVS Iqube

Join WhatsApp