TVS Motors launches TVS HLX 150F with new features

TVS HLX 150F: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఇండియాలో విపరీతంగా జనాలు ఉండటం కారణంగా ఎలాంటి వాహనాలైనా మన ఇండియాలో విక్రయాలు చాలా సింపుల్ గా జరిగిపోతాయి. పెట్రోల్ అలాగే డీజిల్ ఎలక్ట్రానిక్ వాహనాలు లాంటివి ఇండియాలో ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటాయి. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ ఉన్న వాహనాలు కూడా మన ఇండియాలో విక్రయాలు జరుగుతాయి.TVS HLX 150F

TVS Motors launches TVS HLX 150F with new features

దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు కూడా రకరకాల టూ వీలర్ వెహికల్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో జనాలకు నచ్చేలా ఉండేలా ఉన్నటువంటి వాహనాలను మాత్రమే తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీఎస్ కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. సరికొత్త హంగులతో కొత్త బైక్ తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. టీవీఎస్ హెచ్ ఎల్ ఎక్స్ అమ్మకాలు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా 30 లక్షల స్థాయిని అది గమనించాయి.TVS HLX 150F

Also Read: Bounce Infinity E1+: Infinity బైక్‌పై రూ. 24వేల డిస్కౌంట్‌..వివరాలు ఇవే

ఈ నేపథ్యంలో అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్ ఎల్ ఎక్స్ 150 f ను విడుదల చేయబోతున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కొత్త బైక్ కు మంచి ఫీచర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపింది కంపెనీ. ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్, మెరుగైన సస్పెన్షన్, మైలేజ్ ఎక్కువ ఇచ్చేలా, అలాగే మంచి లుకింగ్ ఉండేలా ఈ బైక్ రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.TVS HLX 150F

ఇప్పటికే ఇలాంటి బైక్ ను 10 సంవత్సరాల కిందట ఆఫ్రికాలో లాంచ్ చేసినట్లు తెలిపింది కంపెనీ. ప్రస్తుతం లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియాలోని 50 దేశాలలో ఈ బైక్ లభ్యమవుతున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పుడు ఇండియాలోకి కూడా ఈ బైక్ లాంచ్ చేయబోతున్నట్లు టీవీఎస్ కంపెనీ వెల్లడించింది. ఈ బైకు ధర లక్ష పైన ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పూర్తి వివరాలు బయటకు రానున్నారు.TVS HLX 150F

Join WhatsApp