Tvs Raider 125: More than 7 lakh sales in Indian market

Tvs Raider 125: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో టీవీఎస్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి నార్మల్ బైక్స్ నుంచి మొదలు ఇష్టపడే స్పోర్ట్స్ బైక్స్ వరకు ఉన్నాయి. అలాంటి వాటిలో మంచి ఆదరణ పొంది దూసుకుపోతున్నటువంటి బైక్ రైడర్ 125, ఈ బైకు సేలింగ్స్ లో దూసుకుపోతోంది. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన 29 నెలల్లోనే ఈ బైక్ 7లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Tvs Raider 125: More than 7 lakh sales in Indian market

ఈ విధంగా టీవీఎస్ రైడర్ 125 తన ఉనికిని చాటుతూ ఆటో రంగంలో సాటిలేదు అనిపించుకుంటుంది. ఏప్రిల్ 2023 నుంచి మొదలు జనవరి 2024 మధ్య 3,98,354 టీవీఎస్ రైడర్ 125 యూనిట్లు సేల్ అయ్యాయి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా 2,39,388 పోలిస్తే 124% వృద్ధి సాధించింది. కాకుండా మార్కెట్ లో హీరో గ్లామర్, సూపర్ స్పెండర్, బజాజ్ పల్సర్, హోండా షైన్, వంటి ఎన్నో బైకులు ఉన్నప్పటికీ టీవీఎస్ రైడర్ 125 తన మానియా చూపించింది.(Tvs Raider 125)

Also Read: Bounce Infinity E1+: Infinity బైక్‌పై రూ. 24వేల డిస్కౌంట్‌..వివరాలు ఇవే

ఈ యొక్క బైక్ 3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. సింగిల్ సీట్, సిట్ SX, స్ప్లిట్. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్డు ముంబై ధర సింగిల్ సీట్ బైక్ కి రూ:93,700 గా ఉంది. స్ప్లిట్ సిట్ వెరియంటూ ధర రూ:94,700 గా ఉంది. రేంజ్ టాపింగ్ రైడర్ 125 sx రూ:1,00,800 ధర కలిగి ఉంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే టిఎఫ్టి క్లస్టర్ ,టర్న్ బై టర్న్ నావిగేషన్ , ఫ్యూయల్ వార్నింగ్, మినీమలిస్ట్ టేయిల్ లాంప్, ఈ విధంగా వినూత్న డిజైన్ స్టైలింగుతో కనిపిస్తోంది.

Tvs Raider 125: More than 7 lakh sales in Indian market

ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే 124.8 సిసి ఇంజన్ ,11.4హె చ్ పి మరియు 11.2 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంది. అలాగే ఈ బైక్ 5.9 సెకండ్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలరు. అంతేకాకుండా ఒక లీటర్ పెట్రోల్ కు 67 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది.(Tvs Raider 125)

Join WhatsApp