Vida V1: An interesting 3-wheeled electric scooter.

Vida V1: ప్రస్తుతం మార్కెట్ లో అనేక ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూడు చక్రాల ఎలక్ట్రికల్ స్కూటర్స్. ఇప్పటివరకు మనం రెండు చక్రాలతో ఉండే స్కూటర్లు మాత్రమే చూసాం. కానీ మూడు చక్రాలతో నడిచే స్కూటర్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

Vida V1 interesting 3 Wheeled Wlectric Scooter

అయితే ఈ స్కూటర్ డిజైనింగ్ లో ఏ మార్పు చేయలేదు కానీ ముందు భాగంలో ఒక చక్రానికి బదులు రెండు చక్రాలు అమర్చారు. ఈ విధంగా మూడు చక్రాలు కలిగి ఉండడంతో అందరూ చాలా ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. అయితే ఈ హీరో కంపెనీకి చెందిన త్రీ వీలర్ స్కూటర్ లో ఫ్రంట్ వీల్ యొక్క సస్పెన్షన్ సెటప్ మార్చినట్టుగా తెలుస్తోంది.

Also Read: Hero Surge S32 convertible : ఆటో, స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఒకే బండిలో..వివరాలు ఇవే

ఈ స్కూటర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇప్పటికి ప్రకటించలేదు. ఈ స్కూటర్ పేరు hero vida v1 Swamy trike అనే పేరుతో ఈ త్రీ వీలర్ స్కూటర్ ను త్వరలో విడుదల చేయనుంది హీరో కంపెనీ. అయితే ఈ స్కూటర్ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో విడుదలవడంతో మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో దీన్ని ఇండియాలో కూడా లాంచ్ చేయాలని చూస్తోంది కంపెనీ.

Vida V1: An interesting 3-wheeled electric scooter.

ఈ స్కూటర్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఈ స్కూటర్ నుంచి కింద పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ మోడల్ విడ వి1 ప్రోను పోలి ఉంటుంది. కాకుండా ఈ రెండు ముందు టైర్లకు డిస్క్ బ్రేకులు అందించారట. ప్రస్తుతం దీని ఫోటో లీకవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.(Vida V1)

Join WhatsApp