Volkswagen ID.3 GTX electric car launch new EV give range up to 600 kilometer

Volkswagen Id 3: మన ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలను వాడేస్తున్నారు. బైకు లేదా కారు కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కస్టమర్లు. దీనికి ముఖ్య కారణం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడం. మన ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. Volkswagen Id 3

Volkswagen ID.3 GTX electric car launch new EV give range up to 600 kilometer

ఇప్పటికే దేశవ్యాప్తంగా వంద రూపాయలు దాటాయి చమురు ధరలు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరు లెక్కకు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉండే వాహనాలను తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వోక్స్ వాగన్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. Volkswagen Id 3

Also Read: SUVs under Rs 7 lakh: 7 లక్షల్లోపు ఇండియాలో దొరికే SUVs కార్లు ఇవే

వోక్స్ వాగన్ ఐడీ 3 GTX పేరుతో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసింది కంపెనీ. మరి ఈ కారు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వోక్స్ వాగన్ ఐడీ 3 GTX పేరుతో రిలీజ్ అయిన ఈ కారు 545 ఎంఎం గరిష్ట టార్కును రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కారు ఫుల్ చార్జింగ్ కావడానికి కేవలం 26 నిమిషాల సమయం పడుతుంది. అంటే జీరో శాతం నుంచి 100% కావడానికి కేవలం 26 నిమిషాలు పడుతుంది అన్నమాట. Volkswagen Id 3

వోక్స్ వాగన్ ఐడీ 3 GTX పేరుతో రిలీజ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారులో ఒక స్టైలిష్ ఫ్రంట్ బంపర్ కూడా ఉంటుంది. ముఖ్యంగా అందరినీ ఆకర్షించే కారు కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ అయితే ఈ కారు 178 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 5.6 సెకండ్లలో జీరో నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ కు వెళ్తుంది. Volkswagen Id 3

Join WhatsApp