Aadhar Download: ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారతదేశ పౌరులందరికీ కూడా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ గా కూడా పనిచేస్తుంది మన ఇండియాలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి. గుర్తింపు కార్డు కనుక లేకపోతే మన పనులు అవ్వడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సంబంధించి ముఖ్యమైన పనులు బ్యాంక్ అకౌంట్లు ఇతర ప్రభుత్వ ప్రైవేటు పనుల కోసం ఆధార్ కార్డు కచ్చితంగా అవసరం అవుతుంది తెలంగాణలో అయితే ఆడవారికి ఫ్రీగా బస్సు జర్నీ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. అయితే మనలో చాలామందికి ఆధార్ కార్డు ఉన్నప్పటికీ దానికి మొబైల్ నెంబర్ లింక్ కానీ వారు కేవైసీ అప్డేట్ ఆధార్ కార్డుని సమర్పించిన వారు చాలామంది ఉన్నారు.

Aadhar Download easy process

అలాంటి వారంతా ఎలాంటి సేవలను పొందలను పొందలేరనుకుంటే పొరపాటే ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డుని చాలా సులభంగా డౌన్లోడ్ చేయొచ్చు. ఓటీపీ అవసరం లేకుండా ఆధార్ కార్డుని ఈజీగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది ఆధార్ కేవైసీ అనేది యూజర్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది బ్యాంకుల నుండి టెలికాముల వారికి అనేక సంస్థలచే చేయబడుతుంది. కస్టమర్ యొక్క ఐడెంటిటీ కోసం కేవైసీ చేయబడుతుంది. ఇక ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోలనే విషయానికి వస్తే ముందు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి.

Also read: OnePlus 12 R: OnePlus 12R నుండి న్యూ మొబైల్..!!

తర్వాత బ్రౌజర్ లేదా డెస్క్ టాప్ నుండి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి ఆ తర్వాత ఏ భాష కావాలో మీరు ఎంచుకోవాలి. మై ఆధార్ ఆప్షన్ మీద నొక్కండి తర్వాత డౌన్లోడ్ ఆధార్ ని కిందకి స్క్రోల్ చేస్తే రీ ప్రింట్ అని ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యని ఇచ్చేయండి తర్వాత కోడ్ ని ఎంటర్ చేయాలి నా మొబైల్ రిజిస్టర్ చేయబడలేదు అనేదానిమీద నొక్కండి తర్వాత వేరే నెంబర్ ఇవ్వండి మీకు ఓటిపి వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతుంది (Aadhar Download).

Join WhatsApp