Again Special FD scheme is available

Fixed Deposit: చాలామంది ఈరోజుల్లో వాళ్లకి నచ్చిన చోట డబ్బుల్ని పెడుతున్నారు. డబ్బులు ని ఇన్వెస్ట్ చేసి ఆదాయాన్ని పొందాలని చూస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను కొనసాగిస్తూ వస్తోంది బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటుని కల్పిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ ల సైతం టర్మ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి టెన్యూ టర్మ్ డిపాజిట్ లో వడ్డీ రేట్లు డిపాజిట్లు అనేవి పోస్ట్ ఆఫీస్ లో చేస్తే మంచిదా బ్యాంకులో చేస్తే మంచిదా అనే విషయంపై చాలామందికి సందేహం ఉంది.

Banks Fixed Deposit and post office

లక్ష డిపాజిట్ చేసినట్లయితే ఎందులో ఎంత లాభం వస్తుందనేది చూద్దాం.. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లుని ఇప్పుడు తో పోల్చితే గతం లో రిటర్న్స్ ఇచ్చేవి. రెండేళ్ల టైం డిపాజిట్ పై ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ అందిస్తోంది ఇదే టెన్యూర్ పై బ్యాంకులు కూడా దాదాపు ఇదే సంస్థ పోస్ట్ ఆఫీస్ లో 7.10 శాతం వడ్డీ అందుతోంది ఏడాది టైం డిపాజిట్ పై 6.9% రెండేళ్ల టైం డిపాజిట్ పై ఏడు శాతం మూడేళ్ల టైం డిపాజిట్ పాయింట్ ఐదేళ్ల టైం డిపోసిట్ పై 7.5% వస్తుంది.

Also read: Venkatesh: వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ఘోరంగా మండిపడ్డ జానీ మాస్టర్… కొట్టేందుకు కూడా సిద్ధపడ్డాడుగా..!

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు రోజులు నుండి పదేళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ల పై జనరల్ కస్టమర్లకి మూడు శాతం నుండి 7.1% దాకా వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడవ నుండి 2000 డిపోసిట్ పై 6.8% మేర వడ్డీ వస్తుంది రెండేళ్ల నుండి మూడేళ్ల మీద ఏడు శాతం వడ్డీ వస్తుంది మీరు లక్ష రూపాయలు జమ చేసినట్లయితే 6,800 వరకు వస్తాయి పోస్ట్ ఆఫీస్ లో 6,950 వస్తాయి దాదాపు రెండు చోట్ల కూడా ఓకే విధంగా వస్తాయి (Fixed Deposit).

Again Special FD scheme is available
Join WhatsApp