Earn 1.50 Crores with Mirchi Business

Business: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం కంటే వ్యాపారం కోసమే ఫోకస్ చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు వ్యాపారులుగా మారిపోతున్నారు. ఏకంగా లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు. ఈ రైతు సక్సెస్ స్టోరీ ని చూస్తే మీరు కచ్చితంగా శభాష్ అంటారు. ఇక ఈ రైతు సక్సెస్ స్టోరీ గురించి చూద్దాము. ఏదైనా మంచి ఉద్యోగం చేస్తూ నెలకి లక్షల్లో డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించట్లేదు.

Earn 1.50 Crores with Mirchi Business

అయితే ఎనిమిదవ తరగతి మాత్రమే చదువుకున్న ఈ రైతు వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ.90 లక్షలని సంపాదిస్తున్నారు. వ్యవసాయం ద్వారానే ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే వ్యవసాయం ద్వారానే ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోవద్దు..? ఆ విషయాలను ఇప్పుడే చూసేద్దాం. కేవలం ఎనిమిదవ తరగతి మాత్రమే చదివి వ్యవసాయంతో కోటీశ్వరుడు గా మారిపోయారు ధర్మేష్ బాయ్ మాతుకియా.

Also Read: LG QNED: ఈ టీవీ.. రూ. 2 లక్షల కంటే ఎక్కువ.. ఏయే ఫీచర్స్ వుంటాయో తెలుసా..?

గుజరాత్‌ లోని అమ్రేలి జిల్లా అమ్రాపూర్ కి చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియా వ్యవసాయం తో విజయాన్ని సాధించాడు. 38 బిగాస్(దాదాపు 24 ఎకరాల) భూమి లో మిర్చి సాగు చేస్తున్నాడు. గణనీయమైన దిగుబడిని పొందుతున్నాడు. దానిని కాయలుగానే విక్రయించకుండా మిరప పొడిని ప్రాసెస్ చేసి అమ్ముతున్నాడు. దానిని ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తూ ఏడాదికి రూ. 1.50 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఖర్చులు పోనూ రూ. 90 లక్షల వార్షిక ఆదాయాన్ని ధర్మేష్ పొందుతున్నాడు. 38 బిగాస్ భూమిలో ప్రతి సంవత్సరం సుమారు 60 వేల కిలోల మిర్చి దిగుబడి వస్తోందట. (Business)

Earn 1.50 Crores with Mirchi Business
Join WhatsApp