LIC's Special Scheme for Women

LIC Amritbaal: ఎన్నో ఎల్ఐసి పాలసీలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకు వస్తోంది. దేశి అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నెలలో కొన్ని పాలసీలని లాంచ్ చేసింది. పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అమృత్ బాల్ పేరిట ఈ కొత్త పాలసీ ని తీసుకు వచ్చింది ఇది ఒక నాన్ లింక్డ్ అండ్ నాన్ పార్టిసిపెంటెడ్ ఇండివిడ్యువల్ పొదుపు జీవిత బీమా పాలసీ చిన్న పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే వారికి యుక్తవ వయసు వచ్చేసరికి పెద్ద మొత్తంలో నగదు జమ అవుతుంది బీమా కవరేజీ మీకు లభిస్తుంది కేవలం ఏడేళ్లు పెట్టుబడి పెడితే ఒకసారి మీరు 13 లక్షలు తీసుకోవచ్చు అది ఎలా అనే వివరాలేంటో ఇప్పుడు చూద్దాము.

LIC Amritbaal full details

చాలామంది ఈరోజుల్లో పిల్లల చదువులు పెళ్లిళ్లు దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకోసం ఎల్ఐసి అందించి అద్భుతమైన పాలసీలు ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు పొందవచ్చు సింగిల్ ప్రీమియర్ ఆప్షన్స్ సైతం ఉంటుంది. ప్రతి 1000 రూపాయలకి గరిష్టంగా 80 చొప్పున గ్యారెంటీ ఎడిషన్ ఇస్తోంది పిల్లల వయసు 18 నుండి 25 ఏళ్ల వయసు మెచ్యూరిటీ పొందుతుంది దీంతో తల్లిదండ్రులకి రిలీఫ్ గా ఉంటుంది. ఈ పాలసీలో 30 రోజుల వయసు ఉన్న చిన్నారి పేరు మీద కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

Also read: Smartphone: మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 7వేలకే..!

గరిష్ట వయసు 13 ఏళ్లుగా ఉంది. మెచ్యూరిటీ కనిష్ట వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 25 ఏళ్ళు ప్రీమియం చెల్లింపులు 5, 6, 7 ఏళ్ల ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం పదేళ్లు గరిష్టంగా 25 ఏళ్ళు ఉంటుంది కనీస సమ్మె సూర్యుడు రెండు లక్షలు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు ఐదేళ్ల పాప పేరు మీద ఐదు లక్షల పాలసీ తీసుకుంటే ప్రీమియం టర్మ్ ఏడేళ్లు పాలసీటర్ 20 ఏళ్లుగా ఉంది అప్పుడు ప్రతి సంవత్సరం 73,625 చొప్పున ప్రీమియం కట్టాలి 20 ఏళ్ల వరకు అంటే మీ పాపకి 25 ఏళ్ళు వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది మెచ్యూరిటీ నాటికి 13 లక్షల మీ చేతికి వస్తాయి (LIC Amritbaal).

LIC's Special Scheme for Women
Join WhatsApp