Again Special FD scheme is available

LIC Scheme : ఎల్ఐసి అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఎల్ఐసి స్కీములు వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది వృద్ధాప్యంలో కూడా మన ప్రాథమిక అవసరాలను తీర్చడానికి రెగ్యులర్ ఆదాయం కావాలి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే కూడా కచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం లంప్సం అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఒకసారి పెట్టుబడి పెడితే తర్వాత నెల కూడా డబ్బులు వస్తాయి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిల్లో కూడా పెడుతున్నారు అయితే రిస్క్ లేకుండా ఉండాలంటే ఎల్ఐసి లో పెట్టొచ్చు ఎల్ఐసి అందిస్తున్న స్కీముల్లో న్యూ జీవన్ శాంతి స్కీం కూడా ఒకటి. ఈ స్కీమ్లో ముందుగా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత ప్రతినెల 10 వేలకు పైగా ఆదాయం వస్తుంది ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది అని చెప్పొచ్చు.

Get 10,000 with LIC Scheme

పాలసీదారులు చనిపోయిన బతికున్న ప్రయోజనాలకి హామీ ఉంటుంది. వయసుతో మారిపోవు. మీరు ప్లాన్ ఎంచుకునే దానిని బట్టి పాలసీదారులు స్వీకరించే మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ఎల్ఐసి జీవన్ శాంతి పథకంలో మీరు ముందుగా సింగిల్ ప్రీమియం చెల్లించి తర్వాత రూపంలో రెగ్యులర్ పేమెంట్స్ అందుకోవచ్చు. సింగిల్ గా లేదా జాయింట్ గా కూడా తీసుకోవచ్చు. పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంత వరకు సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ చేస్తుంది.

Also read: WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఈ సూపర్ ఫీచర్..!

జాయింట్ ప్లాన్ ఎంచుకుంటే లైఫ్ పార్టనర్ ఇద్దరిలో ఒకరు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ వస్తుంది ప్రతినెలా లేదా మూడు నెలలకి ఒకసారి లేదంటే ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి అందుకునేలా ఎంచుకోవచ్చు. అర్హత వయసు 30 గా ఉండాలి ఈ 79 ఏళ్ళు పైబడిన వారికి అర్హత ఉండదు కనీసం లక్షన్నర పెట్టుబడి పెట్టాలి ఈ స్కీం ద్వారా ప్రతినెలా అందుకునే పెన్షన్ పాలసీదారుడు వయసు పెట్టుబడి పెట్టే దాన్ని బట్టి ఉంటుంది 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్ కొనుగోలు చేసి 12 ఏళ్ల పాటు చెల్లింపుల్ని వాయిదా వేస్తే 13వ సంవత్సరం నుండి ఏడాదికి పెన్షన్ 132920 వస్తుంది. నెలకు ఎంచుకుంటే నెలకి 10,000 కి పైగా మీ చేతికి వస్తాయి (LIC Scheme).

Again Special FD scheme is available
Join WhatsApp