LIC's Special Scheme for Women

LIC : చాలామంది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా రకాల స్కీములు కూడా ఉన్నాయి. ఇటువంటి స్కీముల్లో డబ్బులు పెట్టడం వలన మంచిగా లాభం ఉంటుంది. భవిష్యత్తులో ఏ సమస్య ఉండదు. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ LIC కొద్ది నెలల క్రితం కొత్త పాలసీని తీసుకువచ్చింది జీవన్ ఉత్సవ పేరుతో ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తోంది. పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం ప్రతి ఏడాది పెట్టుబడిలో 10% నగదు అందిస్తుంది ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత జీవితాంతం నగదు చేతికి వస్తూనే ఉండడం.

LIC super policy

ఇక ఈ ప్లాన్ కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం… నెలకి నాలుగువేలపైన గ్యారెంటీ రిటర్న్స్ రావాలంటే ఇది బావుంటుంది. 90 రోజుల వయసు నుండి 65 ఏళ్ల వాళ్ళు వరకు ఈ స్కీం లో డబ్బులు పెట్టుకోవచ్చు, బేసిక్ సమ్ ఆషూర్డ్ 5 లక్షలు గా ఉంది జీవన్ ఉత్సవ పాలసీ ప్రీమియం చెల్లింపుల వ్యవధి ఐదేళ్ల నుండి 16 ఏళ్లు మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి మొత్తంలో ప్రతీ ఏటా పది శాతం చొప్పున పాలసీదారుడు జీవించిన అంతకాలం చెల్లిస్తూ ఉంటారు.

Also read: children: పిల్లలు కావాలి అని అనుకునేవారు తినకూడని ఆహారాలు ఇవే..!

ప్రతి ఎటా దాదాపు 1 .16 ప్రీమియం కట్టాలి. ప్రీమియం పేమెంట్ పూర్తయిన తర్వాత ఐదేళ్లు వేచి ఉండాలి. తర్వాత సంవత్సరం నుండి అంటే పాలసీ తీసుకున్న 11 నుండి సమ్ అష్యురెడ్ ప్రతి 10 శాతం చెల్లిస్తూ ఉంటారు ఐదు లక్షల ఎంచుకుంటే ప్రతి ఏడాది 50,000 వస్తాయి నెలకి రూ.4166 చొప్పున ఇస్తారు ఇలా మీరు ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీ ద్వారా డబ్బులు పొందవచ్చు లాభం కూడా మీకు ఉంటుంది (LIC ).

LIC's Special Scheme for Women
Join WhatsApp