Again Special FD scheme is available

Monthly Income: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ముందుగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది రకరకాల స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి. పోస్ట్ ఆఫీస్ మనకు ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీముల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా రాబడి వస్తుంది పైగా ఈ స్కీములో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు పెట్టుబడి పెట్టడానికి చాలామంది స్కీముల కోసం చూస్తూ ఉంటారు అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Monthly Income scheme details

ఒకసారి పెట్టుబడి పెట్టి మంచిగా రాబడి ని పొందవచ్చు. ఇందులో సింగిల్ ఎకౌంటు ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు జాయింట్ ఖాతా తీసుకుంటే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు నాలుగు శాతం గా ఉంది ఈ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుగా ఉంది మీ పెట్టుబడి ఐదేళ్లపాటు మీకు నెల నెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఇందులో కనుక ఇన్వెస్ట్ చేశారంటే మంచిగా రాబడి మీకు వస్తుంది.

Also read: Face: వైట్ ఫేస్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫ్రూట్స్ని తప్పనిసరిగా తినండి…!

సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు జాయింట్ ఖాతా ద్వారా 15 లక్షలు పెట్టచ్చు ప్రస్తుతం పథకంలో వడ్డీ రేటు పోయి నాలుగు శాతంగా ఉంది ఐదేళ్లు పాటు ఇప్పుడు నెల నెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది మెచ్యూరిటీ తర్వాత మీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన కొద్దీ కాలానికి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి పెట్టుబడి ప్రారంభించిన ఏడాది తర్వాత ప్రీమియర్ చూసి చేసుకోవచ్చు. అందుకు సొంత ఖర్చులు చెల్లించాలి కోతపెట్టే అవకాశం ఉంది ఐదేళ్ల తర్వాత మరో 5 ఏళ్ళు పొడిగించుకోవచ్చు తొమ్మిది లక్షల డిపాజిట్ చేస్తే ఏ నెలకి 5,500 వస్తాయి జాయింట్ ఖాతా తీసుకుని 15 లక్షలు డిపాజిట్ చేస్తే 9250 వస్తాయి (Monthly Income).

Again Special FD scheme is available
Join WhatsApp