Again Special FD scheme is available

Personal Loans: ఈరోజుల్లో మోసాలు బాగా ఎక్కువైపోయాయి చాలామంది మోసపోతున్నారు వ్యక్తిగత లోన్ల కోసం చూస్తున్నారా తరచుగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని ఫోన్లు కాల్స్ ఫోన్ కాల్స్ మెసేజ్లు వస్తున్నాయా..? వాళ్ళని నమ్మొచ్చా ఒకవేళ మన వివరాలు ఇస్తే ఏమవుతుంది ఇలాంటి వివరాలను చూద్దాం… కొంతకాలంగా సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ అయిన విషయం మనకి తెలిసిందే లోన్ల పేరుతో ఇవి బాగా ఎక్కువైపోయాయి. లోన్ ఇచ్చే ముందు ముందస్తు రుసుములు ఇతర ఖర్చులు అని ఇవి దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Personal Loans scam

ఆర్థిక నేరగాళ్లు కొత్త తరహా పద్ధతులతో మోసాలకి పాల్పడుతూ ఉంటారు దీని గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు నుండి అందిన కాడికి దోచుకుంటూ ఉంటారు పర్సనల్ లోన్స్ కావాలా క్రెడిట్ కార్డులు కావాలా ఇస్తాము అని ఫోన్స్, మెసేజ్లు, ఈమెయిల్ వంటివి పంపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా కూడా లోన్ ఇస్తూ ఉంటారు క్షణాల్లోనే లోన్ ఒకే అవుతుందని తొందర పెడుతూ ఉంటారు తొందరలో చాలామంది ఎవరికి అడిగిన అన్ని వివరాలను ఇచ్చేస్తారు తర్వాత జేబులు ఖాళీ అయిపోతాయి దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి అసలు మీరు అప్లై చేయకుండా లోన్ ఇస్తామని వచ్చే ఫోన్లు సందేశాలుని కూడా నమ్మకండి మీ ఆదాయంతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని చెప్తున్నట్లయితే అది సైబర్ స్కామ్ అని గుర్తు పెట్టుకోవాలి.

Also read: Hair: జుట్టును ఒత్తుగా మార్చాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి..!

మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చిందని కొంతమంది మోసగాళ్లు ఫోన్లు చేస్తూ ఉంటారు బ్యాంకు నుండే వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆకర్షణీయ స్థాయిలో లోన్ ఆఫర్లు ఇస్తారు. వాస్తవానికి మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ లో కాకుండా వేరే చోట్ల లోన్ ఇస్తామని అంటే కచ్చితంగా అది ఫ్రాడ్ అని మీరు అర్థం చేసుకోవాలి. లోన్ హిస్టరీ రిపోర్ట్ లో క్రెడిట్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి ఎవరైనా మీ గుర్తింపుని వాడి లోన్ తీసుకున్నారా అనేది తెలుసుకోవచ్చు మీరు ఇప్పటికే తీసుకున్న లోన్ మీద అదనపు రుణమిచ్చేందుకు వీలుంది. బ్యాంకులు ఇచ్చే ఈ ఆఫర్లు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ లో కనపడుతుంటాయి ఇలా కాకుండా చాలా మంది ఫోన్లు చేసి అర్ధపు రుణం ఇస్తామని ఫోన్లు చేస్తారు అలాంటివి జరిగినప్పుడు బ్యాంకు నేరుగా సంప్రదించడమే మంచిది (Personal Loans).

Again Special FD scheme is available
Join WhatsApp