Do You Have An SBI Account

SBI : దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు రోజుల నుండి పదేళ్ల దాక మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అందిస్తోంది. టెన్యూర్ ని బట్టి జెనరల్ కస్టమర్లకు మూడు శాతం నుండి ఏడు శాతం దాక వడ్డీ రేట్లు అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఇంకో 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ రేటునే ఇస్తుంది.

SBI deposit details

సర్వోత్తమ్ నాన్ కాల్ డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్ లో కోటి నుండి రెండు కోట్ల దాకా ఉంటే ఏడది టెన్యూర్ మీద అదనంగా 30 బేసిస్ పాయింట్ లు ఇస్తుంది. రెండేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 40 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఆఫర్ చేస్తోంది. ఎంచుకునే టెన్యూర్ వడ్డీ రేటును బట్టి ఫిక్స్ డిపాజిట్ మీద రాబడి వస్తుంది.

Also read: Amazon Sale: స్టూడెంట్ స్పెషల్ ల్యాప్‌ట్యాప్స్.. సూపర్ డీల్స్..!

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో గరిష్ట వడ్డీ రేటు జనరల్ కస్టమర్లకు ఏడు శాతంగా ఉంది ఈ వడ్డీ రేటుతో రూల్స్ 72ను భాగిస్తే వచ్చే సంఖ్య ని డబ్బులు డిపాజిట్ రెట్టింపు అయ్యే సంవత్సరాన్ని సూచిస్తుంది అంటే 72/7 = 10.3 అంటే పదేళ్ల మీద మూడు నెలలు సమయం పడుతుంది. సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ వర్తిస్తుంది. వాళ్ళకి 9.6 అంటే తొమ్మిదేళ్ల ఆరు నెలల సమయం పడుతుంది (SBI ).

Do You Have An SBI Account
Join WhatsApp