Do You Have An SBI Account

SBI Personal Loan: బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు ని అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిని కూడా ప్రవేశ పెడుతోంది. పర్సనల్ లోన్ తీసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరు కూడా పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా..? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు గుడ్ న్యూస్ చెప్తోంది పర్సనల్ లోన్ పై ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డీల్స్ ని అందిస్తోంది. దీంతో చాలా ఈజీగా లోన్ వస్తుంది తక్కువ ఖర్చుతోనే మంజూరు అవుతుంది. ఎస్బిఐ 20 లక్షలు వరకు వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తుంది.

SBI Personal Loan details

2024 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఈ డీల్ లోన్ తీసుకునే వాళ్ళు పెద్ద మొత్తంలో లాభం పొందచ్చు పర్సనల్ లోన్ పై సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1.5% నుండి 2% ఉంటుంది అయితే కస్టమర్లు తాజా ఆఫర్ తో ఈ మేరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. స్పెషల్ ఆఫర్ కోసం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు ఉన్నాయి ఆఫర్ పొందాలని చూసే వ్యక్తికి కనీసం నెలవారి ఆదాయం 15000 ఉండాలి వయసు 21 నుండి 58 మధ్య ఉండాలి ఆ వ్యక్తి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్ లేదా విద్యా సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉండాలి. కనీసం ఒక సంవత్సరమైనా సర్వీస్ చేసి ఉండాలి.

Also read: Modi: భూటాన్ టూర్ పై మోడీ ఆసక్తికరమైన ట్వీట్..!

లోన్ ఆశించే ఎస్బిఐ అకౌంట్ హోల్డర్ ఈఎంఐ రేషియో కచ్చితంగా 50% కంటే తక్కువ ఉండాలి. నెలవారి ఆదాయానికి సంబంధించి లోన్ పేమెంట్స్ నిర్వహించగల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఈఎంఐ అంటే లోన్ తిరిగి చెల్లించేందుకు తీసుకునే వ్యక్తి చెల్లించే ఫిక్స్డ్ అమౌంట్. NMI అంటే పనులు ఇతర డిటెక్షన్ తీసేసి సంపాదన ఈ లోన్ ఆఫర్ ఎనో ఆకర్షణ ఏమైనా ప్రయోజనాలతో వస్తుంది. తక్కువ వడ్డీ రేటుకి మీరు లోన్ పొందవచ్చు సెకండ్ లోన్ ఆప్షన్ అదనపు ఆర్థిక సౌలభ్యం అందిస్తుంది మినిమం డాక్యుమెంటేషన్ సరిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది 20 లక్షల దాకా లోన్ వస్తుంది (SBI Personal Loan).

Do You Have An SBI Account
Join WhatsApp