Do You Have An SBI Account

SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు అందిస్తోంది రకరకాల స్కీములని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 స్పెషల్ స్కీమ్స్ ని తీసుకువచ్చింది. వీటిల్లోనే అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ స్కీములకి సంబంధించి పూర్తి వివరాలనే చూసేద్దాము. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం స్పెషల్ ఫిక్స్ డిపాజిట్ స్కీములను తీసుకు వస్తోంది. ఇప్పటికే బ్యాంకులు సాధారణ ఫిక్స్ డిపాజిట్ లపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఎన్నో ప్రత్యేకమైన స్కీములని ఎస్బిఐ తీసుకొచ్చింది.

SBI special schemes

ఎస్బిఐ అమృత్ కలశ, ఎస్బిఐ వి కేర్, ఎఫ్డి, ఎస్బిఐ యాన్యుటి స్కీమ్, ఎస్బీఐ సర్వోత్తమ్ వంటివి ఉన్నాయి. ఎస్బిఐ అమృత్ కలష్ పథకం 400 రోజుల పరిమిత కాలవ్యవధిలో కూడిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆఖరి తేదీ 2024 మార్చి 31 ఈ స్కీమ్ ద్వారా 7.1 0% వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజల్లకైతే 7.6% వడ్డీ వస్తుంది అత్యధికంగా 7.50 శాతం వడ్డీ రేటు ఈ స్కీం కింద ఆఫర్ చేస్తుంది ఎస్బిఐ.

Also read: Telangana: మీలా లిక్కర్ దందాలకు పొవట్లేదు.. టీ కాంగ్రెస్ ఫైర్..!

ఎస్బిఐ గ్రీన్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే ఎస్బిఐ కొద్దిరోజుల కిందట ఈ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 7.15 వడ్డీ వస్తుంది ఇది ఫిక్స్డ్ డిపాజిట్ టైం ని బట్టి మారుతూ ఉంటుంది ఎస్బిఐ సర్వోత్తమ్ ఎఫ్డి ఎడాది రెండేళ్ల కాల పరిమితులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చింది. ఏడాది టెన్యూర్ మీద రెగ్యులర్ సిటిజన్లకి 7.1 0% వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజన్లకి 7.6% వడ్డీ వస్తుంది (SBI).

Do You Have An SBI Account
Join WhatsApp