short cut to income money in india

LIC Policy : ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి అద్భుతమైన పాలసీలని అందిస్తోంది. ఎల్ఐసి కరోడ్పతి లైఫ్ బెనిఫిట్ ప్లాన్ కూడా ఉంది. ఈ పాలసీలో 500 చొప్పున పెట్టుబడి పెడితే ఒకేసారి చేతికి కోటి రూపాయలు వస్తాయి ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా పెద్ద అమౌంట్ తీసుకోవాలని చూస్తున్నారు అందుకోసం రకరకాల పాలసీల్లో డబ్బులు పెడుతున్నారు. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి బహుళ ప్రయోజనాలు కల్పించేందుకు అద్భుతమైన పాలసీలని అందిస్తుంది.

This LIC Policy gives one crore

వాటిలో ఒకటి ఎల్ఐసి కరోడ్పతి లైఫ్ బెనిఫిట్ పాలసీ. తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని పొందవచ్చు ఒకేసారి చేతికి కోటి రూపాయలు వస్తాయి ఈ ప్లాన్ తీసుకునే మీరు రోజుకి 500 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది 16 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి 16 ఏళ్లలో మీరు 30 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఒకసారి గా మీకు కోటి రూపాయలు వస్తాయి.

Also read: Chandra Babu: ఐదేళ్ల పాలనలో ముప్పై ఏళ్ళు వెనక్కి..!

ఈ పాలసీ మెచ్యూరిటీ టెన్యూర్ 25 ఏళ్లుగా ఉంది. 25 ఏళ్ళు ఉన్నప్పటినుండి ఇందులో మీరు 16 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ కోసం తొమ్మిదేళ్లు వేచి ఉండాలి మొత్తం 25 ఏళ్ల తర్వాత కఠిన 30 లక్షల కి 70 లక్షలు కలిపి కోటి రూపాయలు వస్తాయి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ సామ్ అష్యురెడ్ తో పాటుగా కుటుంబానికి 40 లక్షల బీమా ఎన్నభై లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. అనుకోని కారణాల వలన పాలసీదారుడు చనిపోతే కుటుంబానికి 80 లక్షలు వరకు వస్తాయి తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు అందుకోవాలని భావించే వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడం మంచిది (LIC Policy).

short cut to income money in india
Join WhatsApp