Election Commission Released AP Voter Final List 2024

Voter ID Card : దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ తో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కూడా జరుగుతున్నాయి. అయితే క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది ఓటు వేయాలనుకుంటే కచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉండాలి అలానే ఓటర్ ఐడి కాడికి సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడి కార్డులో పాత అడ్రస్ ఉండిపోయిన దానిని ఇప్పటికీ మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆన్లైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నేషనల్ ఓటర్ సర్వీస్ ఫోటోలు వెబ్సైట్ ని ఓపెన్ చేసి అందులో కొత్త అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు.

Voter ID Card address change

మీరు కూడా ఓటర్ ఐడి లో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఇలా ఈజీగా మార్చుకోవచ్చు మొదట ఆన్లైన్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ వాటర్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఫారం ఎయిట్ అని కనబడుతుంది ఈ ఫారం ఎనిమిది ద్వారా ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇంటి చిరునామా ప్రస్తుతం వివరాలు లో మార్పులు ఓటర్ ఐడి కార్డ్ కావాలన్నా ఇదే ఫారం మీరు సమర్పించాలి. ఇందుకోసం మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి నంబర్ ఈమెయిల్ ఐడి క్యాప్షన్ ఇంటర్వ్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ చేయాలి తర్వాత సైట్లోకి వెళ్ళండి. హోం స్క్రీన్ మెనూలో ఫారం ఎయిట్ మీద క్లిక్ చేయండి షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎక్స్ఛేంజింగ్ ఎలక్టోరల్ రోల్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపిఐసి మార్కింగ్ ఉండడంతో మీరు ఫామ్ 8 అని కనబడుతుంది.

Also reaad: Glowing skin Tips: శాశ్వతమైన ముఖ సౌందర్యాన్ని పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

దాని మీద క్లిక్ చేయాలి మరో ప్లేస్ లోకి వెళ్ళండి తర్వాత దరఖాస్తు ఎవరి కోసమని అడుగుతుంది సెల్ఫ్ అదర్ ఎలక్టర్ మీద ఎంచుకోవాలి ఇప్పుడు మీరు ఓటర్ ఐడి నెంబర్ ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వివరాలు కనపడతాయి. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సి ఆప్షన్ ని ఎంచుకోవాలి తర్వాత మీరు అడ్రస్ ని ఇవ్వాలి చిరునామ కి తగ్గట్టుగా రుజువు పత్రాన్ని సమర్పించాలి వాటర్ గ్యాస్ కనెక్షన్ ఎలక్ట్రికల్ ఇటువంటివి ఏమైనా ఇవ్వచ్చు ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు ఇలా మీరు ఈజీగానే ఓటర్ ఐడి లో అడ్రస్ ని మార్చుకోవచ్చు (Voter ID Card).

Election Commission Released AP Voter Final List 2024
Join WhatsApp