WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

WhatsApp : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాట్సాప్ ని వాడుతున్నారు. వాట్సాప్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈజీగా మనం ఇతరులతో టెక్స్ట్ చేయడంతో పాటుగా ఫోటోలు వీడియోలని కూడా షేర్ చేసుకోవడానికి అవుతుంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లని కూడా తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్ ఫీచర్ల వలన చాలామందికి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

WhatsApp new features

ఇంటర్నెట్ లేకుండానే మనం ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు వంటివి షేర్ చేసుకోవడానికి అవుతుంది. షేర్ఇట్ వంటి బ్లూటూత్ ఎనేబుల్ యాప్స్ లాగే ఇది పనిచేస్తుంది అని తెలుస్తోంది తమ ఫోన్ లోని బ్లూటూత్ ఆన్ చేస్తే ఫలితంగా ఆఫ్లైన్లో షేరింగ్ ప్రాసెస్ ఉంటుంది. బ్లూటూత్ లో సమీపంలో డివైస్లని ట్రేస్ చేసి ఫైల్స్ ని షేర్ చేసే విషయాలు వాటిని వాట్సాప్ కల్పించబోతోంది సమీపంలో డివైస్ ని ట్రేస్ చేయాలంటే స్మార్ట్ఫోన్లని సిస్టం ఫైల్స్ ఫోటో గ్యాలరీ కి సంబంధించి పర్మిషన్స్ వాట్సాప్ కి ఇవ్వాలి ఆ టైంలో చుట్టుపక్కల ఏమైనా డివైస్ లో ఉన్నాయని చూసుకునేందుకు లొకేషన్ పర్మిషన్ ని కూడా ఇవ్వాలి.

Also read: KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఎవరైనా లబ్ది పొందారా..?

కచ్చితంగా ఈ ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సేఫ్టీ ఉంటుంది. ఇలా షేర్ చేసే ఫైల్స్ కి కూడా ఎన్క్రిప్షన్స్ ఉంటాయని డేటా సేఫ్ గా ఉంటుందని తెలుస్తోంది ఇంటర్నెట్ లేకుండా ఫోటోలు వీడియోస్ ఫైల్స్ షేర్ చేసేలా ఈ ఫీచర్ ని తీసుకువస్తుంది ఇంటర్నెట్ తో పాటుగా వాట్సాప్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్ లో భాగమైపోయింది స్మార్ట్ఫోన్ ఉన్న వాళ్ళలో దాదాపు ప్రతి ఒక్కరు ఈ మెటా ఆధారిత సోషల్ మీడియాని వాడుతున్నారు. ఫోటోలు మీడియా ఫైల్స్ ని షేర్ చేసుకుంటున్నారు ఇంటర్నెట్ లేకుండా కూడా షేర్ చేసుకోవచ్చు అంటే ఇది కచ్చితంగా మంచి ఫీచర్ అని అందరికీ ఉపయోగపడుతుందని తెలుస్తోంది (WhatsApp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp