WhatsApp Plans to Launch Nearby Share Feature for Android Users

Whatsapp: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాట్సాప్ వలన ఈజీగా మనం మెసేజ్ లని పంపుకోవచ్చు. దానితో పాటు ఇమేజెస్ వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం అప్డేట్స్ని కూడా తీసుకువస్తుంది వాట్సాప్ అప్డేట్స్ తో మనం కొత్త ఫీచర్లను పొందొచ్చు. తాజాగా వాట్సాప్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది బహుళ ఖాతాలో ఫీచర్స్ గురించి కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. అయితే వాట్సాప్ కోసం మాత్రమే టెస్టింగ్ మోడ్ లో పెట్టింది ఇప్పుడు ఈ ఫీచర్ సాధారణ వినియోగదారులకి కూడా అందుబాటులో ఉంటుంది. ఒకే ఫోన్లో రెండు వేరు వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించవచ్చని స్టేటస్ అప్డేట్ ద్వారా వాట్సాప్ ప్రజలకి చెప్తోంది.

Whatsapp users good news

దీనికోసం ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలి అనేది కూడా చూద్దాం.. వాట్సాప్ లో ఎప్పుడు కొత్త ఫీచర్లు వస్తాయి. దాని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బహుళ ఖాతాల ఫీచర్ల గురించి గత కొన్ని నెలల నుండి అయితే చర్చ సాగుతోంది టెస్టింగ్ లో ఉన్న దానిని అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశారు దీనికోసం అనుసరించాల్సిన ప్రక్రియ గురించి చూస్తే ముందు మీరు వాట్సాప్ ని అప్డేట్ చేయండి.

Also read: calories: హర్రర్ మూవీతో ఏకంగా అన్ని క్యాలరీలు అవుట్.. గంట వాకింగ్ చేసిన రాణి రిజల్ట్..!

వాట్సాప్ అప్డేట్ చేశాక మూడు చుక్కల మీద క్లిక్ చేసి తర్వాత దిగుమను చూపిన సెట్టింగ్లో ఎంపికకి వెళ్ళండి తర్వాత ముందుగా అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు దిగువ నుండి రెండవ ఎంపికలో ఖాతాని జోడించు అనే కొత్త ఎంపిక అని చూస్తారు దానిమీద క్లిక్ చేయండి. రెండవ నెంబర్ ప్లస్ గుర్తుతో యాడ్ అకౌంట్ ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి ఓటిపి ని కూడా ఎంటర్ చేయండి ఇలా మీరు రెండు వాట్సప్ లను ఉపయోగించుకోవచ్చు (Whatsapp).

WhatsApp Introduces New Text Formatting Tools in Beta for Android
Join WhatsApp