Why FIR Copy Is Needed Incase of Accidental Insurance Claim

Insurance Claim: ప్రమాద బీమా గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం జరిగినట్లయితే వెంటనే బీమా సంస్థకి తెలియజేస్తే ఎంతో మంచిది. డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్ సీనియర్ మేనేజర్ రాజా తన్వర్ చెప్పారు. మీరు కంపెనీ ఇమెయిల్ లేదా హెల్ప్ లైన్ నెంబర్లు సమాచారాన్ని ఇవ్వచ్చని అన్నారు. కంపెనీ ఈమెయిల్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ లో సమాచారాన్ని ఇచ్చేయొచ్చు. పాలసీ వివరాలని అందించాలి సమాచారం అందించడానికి ఎఫ్ఐఆర్ అవసరం లేదు.

Why FIR Copy Is Needed Incase of Accidental Insurance Claim

పోలీస్ కేసు నమోదైన సమయంలో ఈ పదాన్ని వాడతారు అయితే చాలామంది రకరకాల బీమా పాలసీలను తీసుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ తీసుకుని వ్యక్తికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించిన క్లైమ్ విషయంలో ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరి యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బీమా సంస్థ నుండి క్లెయిమ్ పొందాలంటే ముందు ప్రమాదం గురించి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ప్రమాద శాతం నష్టం ఏదైనా జరిగితే వెంటనే బీమా సంస్థకే తెలపాలి.

Also Read: EV Battery: 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌.. 482 కిలోమీటర్ల రేంజ్‌..!

చాలా ముఖ్యమీది అని డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్ సీనియర్ మేనేజర్ చెప్పారు కంపెనీ లేదా కంపెనీ మెయిల్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలి. పాలసీ వివరాలని అందించాలి సమాచారం అందించడానికి ఎఫ్ఐఆర్ అవసరం లేదు భీమా క్లెయిమ్ చేయాలంటే వివిధ పత్రాలు కావాలి ప్రమాదం వివరాలు నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. ఏదైనా దొంగతనం రోడ్ యాక్సిడెంట్ ఇటువంటివి జరిగి మైనర్ డామేజ్ అయ్యి లేదంటే సివియర్ డ్యామేజ్ లో అవ్వకుండా కేవలం చిన్న డామేజ్ లో అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఒకవేళ కనుక థర్డ్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లయితే అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కావాలి. (Insurance Claim)

Join WhatsApp