A fan girl who got a Prabhas tattoo naked with mad love

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం 4 కి పైగా పాన్ ఇండియా సినిమాలను లైన్ అప్లో ఉంచుకున్నాడు. ఇక ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ ఏ పని చేసినా కూడా అది ఒక సెన్సేషన్ కింద మారుతుంది.

A fan girl who got a Prabhas tattoo naked with mad love

రెబల్ స్టార్ కు దా హార్ట్ ఫాన్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాకుండా చాలా వైల్డ్ గా ప్రవర్తించే ఫాన్స్ కూడా ప్రభాస్కి ఉన్నారు. ఇక తాజాగా ప్రభాస్ అభిమాని అయినా ఓ అమ్మాయి చేసిన పనికి జనాలు షాక్ అవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పై ఉన్న అభిమానాన్ని ఆమె టాటో రూపంలో చూపించుకుంది. ఎవరైనా సరే చెయ్యి లేదా కాళ్లపై వేసుకుంటారు.

Also Read: Arundhati: అరుంధతి మూవీలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..!

కానీ ఏకంగా తన వీపుపై విశాలంగా టాటూ వేపించుకుంది ఈ బ్యూటీ. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి చిత్రంలోని ప్రభాస్ నటించిన అమరేంద్ర బాహుబలి గెటప్ ను వీపుపై మరి వైల్డ్ గా టాటో వేపించుకుంది. సెమీ మ్యాడ్ గా వీపుపై టాటో వేపించుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

A fan girl who got a Prabhas tattoo naked with mad love

ఇక ఈ ఫొటోస్ వైరల్ అవ్వడంతో ప్రభాస్ పై ఉన్న లేడీ అభిమాని ప్రేమను చూసి తోటి డార్లింగ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓరి నాయనో ఈ అభిమానం అరాచకం రా బాబు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. కానీ ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా దీనిపై ప్రభాస్ స్పందించాలి అంటూ కొందరు ప్రభాస్ ని ట్యాగ్ చేస్తున్నారు కూడా.(Prabhas)

Join WhatsApp