Actress Priyanka Mohan Shares The Hand Nails Photo As Fan Asked

Priyanka Mohan: ప్రియాంక అరుల్ మోహన్.. ఈ బ్యూటీని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ సినీ ప్రియుల‌కు కూడా ప్రియాంక సుప‌రిచితురాలే. 2019లో వ‌చ్చిన నాని గ్యాంగ్ లీడర్ మూవీతో హీరోయిన్ గా ప్రియాంక మోహ‌న్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత శివ కార్తికేయ‌న్ తో చేసిన డాక్ట‌ర్‌, డాన్ వంటి సినిమాలు ప్రియాంక‌కు ఇటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Actress Priyanka Mohan Shares The Hand Nails Photo As Fan Asked

రీసెంట్ గా ఈ బ్యూటీ కెప్టెన్ మిల్లర్ చిత్రంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ధనుష్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది. కానీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. ప్ర‌స్తుతం ప్రియాంక మోహ‌న్ తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఓజీ, నానికి జోడీగా సరిపోధా శనివారం చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో బ్ర‌ద‌ర్ అనే మూవీ చేస్తోంది.

Actress Priyanka Mohan Shares The Hand Nails Photo As Fan Asked

ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా ప్రియాంక మోహ‌న్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్ తో చిట్ చాట్ చేసింది. నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం చెప్పింది. ఎక్కువ‌గా ఓజీ మూవీ గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వ‌గా.. అన్నిటికి ఆన్స‌ర్ చేసింది. ఓజీ మూవీ బాగా వ‌స్తుంద‌ని.. ఈ మ్యాజిక్ ను వెండితెర‌పై చూడ‌టానికి ఆస‌క్తిగా ఉన్నాన‌ని ప్రియాంక తెలిపింది. అలాగే ప‌వ‌న్ గురించి చెప్ప‌మ‌న‌గా.. ఆయ‌నొక లెజెండ్. మంచి మనిషి. మరియు ఒక గొప్ప నాయకుడు అని పేర్కొంది.(Priyanka Mohan)

Also Read: Aksha Pardasany: గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌.. వ‌రుడి ఎంట్రీ చూస్తే ప‌డి ప‌డి న‌వ్వుతారు!

ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని మీ చేతి గోళ్లు చూపించాలని వింత కోరిక బ‌య‌ట‌పెట్టాడు. అందుకు ప్రియాంక ఏ మాత్రం ఆలోచించ‌కుండా అంతేనా అంటూ వెంన‌టే త‌న గోళ్ల‌ను ఫోటో తీసి షేర్ చేసింది. దీంతో గోళ్లను చూపించడం వెనుక స‌ద‌రు అభిమానికి వేరే ఉద్ధేశం ఉందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి అదొక బూతు వ్యవహారం. అమ్మాయిల స్వయం సంతృప్తికి సంబంధించిన విషయం అవి. కానీ ప్రియాంక అవేమి ఆలోచించ‌కుండా ఫోటో పంచుకోవ‌డంతో నెటిజ‌న్లు ట్రోల్స్ స్టార్ట్ చేశారు.

Join WhatsApp