Akkineni family is getting married

Akkineni family: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ హీరోలు అంతా వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక అలా కొందరు పెళ్లిళ్లు చేసుకుంటూ తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. అయితే అక్కినేని ఇంట్లో మాత్రం ఎటువంటి శుభకార్యం జరగడం లేదు. దీంతో ఈ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్ గా హర్ట్ అవుతున్నారు. నాగచైతన్య మరియు సమంతతో విడాకులు తీసుకున్నాక అందరిలాగా రెండో పెళ్లి చేసుకుంటాడని అంతా భావించారు.

Akkineni family is getting married

కానీ ఆయన పెళ్లి ఊసే ఎత్తకుండా ఫోకస్ అంతా సినీ కెరీర్ పై పెట్టాడు. ఇక అక్కినేని అఖిల్ కు నిశ్చితార్థం అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిఖిల్ ఏజెంట్ భారీ ఫ్లాఫ్‌ కావడంతో కాస్త సినీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చాడు. ఇక ఆయన నటించిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని హీరోల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Akhil: ఆ హీరోయిన్ ప్రేమలో అఖిల్.. అక్కినేని ఇంటికి చిన్న కోడలు దొరికేసిందా..?

తాజాగా అఖిల్ వెంట ఓ హీరోయిన్ పడుతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది. ఇక ఆమె ప్రపోజ్ చేయడంతో అఖిల్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతుకు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నాగచైతన్య మాజీ భార్య సమంతకు కూడా తెలియడంతో అఖిల్ కు సపోర్ట్ గా నిలిచిందట. ఇక త్వరలోనే అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.

Akkineni family is getting married

పనిలో పని అఖిల్ మరియు ఆ హీరోయిన్ ని కలిపే క్రమంలో నాగచైతన్య మరియు సమంత కూడా కలిసిపోతే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. సమంత మరియు నాగచైతన్యాలకి ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ కలవాలని గత కొంతకాలంగా వీరి ఫ్యాన్స్ ఆ దేవుడును మొక్కుతూనే ఉన్నారు. కానీ వీరు మాత్రం ఒకరి కంట మరొకరు పడినప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి వీరిద్దరూ అఖిల్ పెళ్లిలో అయినా కలుస్తారో లేదో చూడాలి. ఇక అఖిల్ ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Akkineni family)

Join WhatsApp