All this time,Prabhas's lover Anushka was mistakenly

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.‌.. ఈ పేరు వింటేనే తెలిని గుజ్బంస్ వస్తూ ఉంటాయి. ఈయ‌న‌కి డైహార్ట్ ఫాన్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి నిరుమోహమాటం లేదు. టాలీవుడ్ లో మొదటి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కి మరియు అనుష్కకి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. కానీ వీరు మాత్రం వాటిపై స్పందిస్తూ మా మధ్య ఏమి లేదు అంటూ చెప్పుకొచ్చారు.

All this time,Prabhas’s lover Anushka was mistakenly

కానీ ఫ్యాన్స్ వాటిని పట్టించుకోకుండా నిత్యం వీరిపై ఏదో ఒక రూమర్ సృష్టిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకాలం ప్రభాస్ లవర్ అనుష్క అనుకుని మనందరం పప్పులో కాలేసాం. ఎందుకంటే తాజాగా పక్క ఆధారాలతో మరో హీరోయిన్ తో దొరికిపోయాడు ప్రభాస్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏం ఆధారాలతో దొరికాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రభాస్ మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన లైఫ్ని బిజీగా గడిపేస్తున్నాడు.

Also Read: Suma Kanakala: సుమని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే.. టాలీవుడ్ కమెడియన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక గతంలో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం మూవీ ఏ విధమైన హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరియు త్రిష మధ్య ఉన్న బాండింగ్ కి అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ అనంతరం ప్రభాస్ అనుష్కతో సినిమాలు చేయడంతో ఆ రూమర్స్ కాస్త అనుష్క పై పడ్డాయి. ప్రస్తుతం అనుష్క.. ప్రభాస్ లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రభాస్ అనుష్కతో రిలేషన్షిప్ లో లేడు. త్రిష తో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నాడు డార్లింగ్.

All this time,Prabhas's lover Anushka was mistakenly

వర్షం సినిమా నుంచే వీరిద్దరి రిలేషన్షిప్ మొదలైంది. కానీ ఇద్దరు కెరీర్లు సాఫీగా సాగుతుండడంతో మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందామని భావిస్తున్నారట. ఇక ఈ విషయాన్ని మీరు అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా ఒకరి దుస్తులను మరొకరి వేసుకోవడం వంటివి చేశారు. ఈ మధ్యకాలంలో ఒకరి డ్రస్సులు మరొకరు వేసుకోవడం చాలా కామన్ అయ్యాయి. కానీ ఒకటి రెండు సార్లు మాత్రమే. కానీ ఏకంగా ప్రభాస్ ధరించిన ప్రతి షర్ట్ ని కూడా త్రిష ఏదో ఒక ఈవెంట్ లేదా ట్రావెలింగ్ లో వేసుకుని మీడియా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Prabhas)

Join WhatsApp