Allu Arjun revealed the secret of Prabhas

Allu Arjun: ఏంటి ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో నిజంగానే ఎఫై** ఉందా.. చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే ఇండస్ట్రీకి చెందిన హీరో ఇక ప్రభాస్ కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే.. అలా ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కాబట్టి వీరికి సంబంధించిన పర్సనల్ విషయాలు ఒకరివి ఒకరికి తెలిసి ఉంటాయి.అయితే ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ ప్రభాస్ కి ఓ హీరోయిన్ తో సాన్నిహిత్యం గురించి బయటపెట్టేసరికి నిజంగానే ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో ఏదో ఉంది అని అందరూ భావించారు.

Allu Arjun revealed the secret of Prabhas

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య మూవీకి సీక్వెల్ గా ఆర్య 2 సినిమాను కూడా తీశారు.అయితే ఈ సినిమా ఆర్య మూవీ అంత హిట్ అయితే కాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్లో చాలామంది ప్రముఖ దర్శకులతో పాటు హీరో ప్రభాస్ కూడా గెస్ట్ గా వచ్చారు. అయితే ఇందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నాకు కూడా ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు… నా సినిమాల కంటే అల్లు అర్జున్ కి మంచి పాటలు అందించినా కూడా నేను అంతగా ఫీల్ అవ్వను.

Also Read: Allu Arjun: ఆ విషయంలో సుకుమార్ ను ఘోరంగా మోసం చేసిన బన్నీ.. ఎట్టకేలకు అసలు నిజం బయటపెట్టాడుగా..!

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే కాజల్ తో నేను ఈ మధ్యనే పనిచేశాను..అంటూ తన డార్లింగ్ మూవీ గురించి ప్రభాస్ చెప్పుకొచ్చారు.కానీ అల్లు అర్జున్ మాత్రం మైక్ తీసుకొని కాజల్ ని మర్చిపోతారా అన్నట్లు వెరైటీ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడారు.దీంతో అక్కడున్న జనాలందరూ ఈలలతో గోల గోల చేశారు. అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. బన్నీ చెప్పేదంతా అబద్ధం.ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది.

Allu Arjun revealed the secret of Prabhas

ఈ మధ్యనే డార్లింగ్ సినిమాకి సంబంధించి స్విజర్లాండ్ లో 20 డేస్ షూట్ జరిగింది అని సినిమా గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడున్న జనాలందరూ ఎవరికి వారే అరుపులతో గోల గోల చేశారు. దాంతో వారి అరుపులు తట్టుకోలేని ప్రభాస్ కిందికి వచ్చేసారు. అలా స్టేజ్ పైనే ప్రభాస్ కి వేరే హీరోయిన్ కాజల్ తో సంథింగ్ ఏదో నడుస్తుంది అని ఒక రూమర్ లాగా బన్నీ ఫన్నీగా చెప్పారు. అయితే ఇదంతా కేవలం ఫన్నీగా అల్లు అర్జున్ ప్రభాస్ ని ఆటపట్టించింది మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు కేవలం ఫన్ కోసమే..

Join WhatsApp