Allu Ayaan who cheaply pulled off Pooja

Allu Ayaan: అల్లు అర్జున్ తనయుడు అయాన్ మనందరికీ సుపరిచితమే. తన ఫ్యామిలీలో అందరూ హీరోలే అయినప్పటికీ అయాన్ మాత్రమే విలన్ అవుతాడంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాను బిహేవ్ చేసే తీరు మరియు ఫన్నీ ఇన్సిడెంట్స్ నే ఇందుకు కారణం.

Allu Ayaan who cheaply pulled off Pooja

తన తండ్రి కంటే గొప్ప ఎత్తుకు ఎదుగుతాడు అంటూ పలువురు ఇప్పటికే కామెంట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ తాను చేసే పనులు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పిస్తాయి. ఇక గతంలో తన తండ్రితో కలిసి పలు ఇంటర్వ్యూలకి పాల్గొన్న అయాన్ కొన్ని ఫన్నీ ఇన్సిడెన్స్ క్రియేట్ చేశాడు.

Also Read; Breaking: రేప్ కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ చందు.. బయటకొచ్చిన నిజా నిజాలు..!

అల వైకుంఠపురం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పాల్గొన్న బన్నీ మరియు తన భార్య, అయాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆ ఫంక్షన్ లో పాల్గొన్న పూజ హెడేకి ఒక ఘోర అవమానం ఎదురయింది. పూజ హెడే అయాన్ ని ఎంత పిలుస్తున్నప్పటికీ అయాన్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.

Allu Ayaan who cheaply pulled off Pooja

అనంతరం తన తండ్రి అల్లు అర్జున్ పిలిచినప్పటికీ పట్టించుకోకుండా మీరు ఎంత అన్నట్లు చూశాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన పలువురు..” వీడు చిన్నప్పటి నుంచే ఇలాంటి వేషాలు మొదలు పెట్టాడా. అయినా పూజా హెగ్డే విషయంలో అంత పని చేసేసావ్ ఏంట్రా బుడ్డోడా. పాపం ఫీలయినట్టుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Allu Ayaan)

Join WhatsApp