Amala Paul is going to give birth to twins.

Amala Paul : సౌత్ హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఆమె పెళ్లైన 2 నెలలకే ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల నడుస్తోంది.ఏడో నెల కడుపుతో కూడా ఈ ముద్దుగుమ్మ పబ్బుల్లో డాన్సులు చేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ఈమె పబ్బు లో చేసిన డ్యాన్స్ వల్ల చాలామంది ఈమెను తిట్టుకున్నారు.

Amala Paul is going to give birth to twins.

ఇలాంటి సమయంలో డ్యాన్స్ చేయడం అవసరమా అని కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా అమలాపాల్ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు ఆమె పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ అమలాపాల్ కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ అమలాపాల్ పెట్టిన ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. (Amala Paul )

Also Read: Samantha: ఫ్రెండ్ కి తెలియకుండా ఆమె భర్తతో రొమాన్స్ చేసిన సమంత..!!

కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్ ఆయనతో కలిసి ఉండలేక పెళ్లయిన కొద్ది రోజులకే విడాకుల బాట పట్టింది. ఇక విడాకులయ్యాక కొద్ది రోజులు ఖాళీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గత ఏడాది జగత్ దేశాయ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.

Amala Paul is going to give birth to twins.

అందులో ఏముందంటే..అమలాపాల్ తన చేతిలో ఒక పాపని ఎత్తుకొని కింద క్యాప్షన్ గా హ్యాపీ కిడ్స్ అని పెట్టింది. దాంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ అమలాపాల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కాబట్టి కవల పిల్లలకు జన్మనివ్వబోతుందా..అందుకే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా టూ హ్యాపీ కిడ్స్ అంటూ పరోక్షంగా క్లూ ఇచ్చిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు

Join WhatsApp