Anchor Pradeep who fell in love with that heroine

Pradeep: ఒక్క టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో ప్రేమ, పెళ్లి అనేవి సర్వసాధారణం. కాకపోతే ఇటువంటివి ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. భారీ పాపులారిటీ కలిగిన హీరోయిన్ ని ఒక చిన్న హీరో పెళ్లి చేసుకోవడం అదేవిధంగా భారీ పాపులారిటీ కలిగిన హీరోని ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం ప్రస్తుత కాలంలో చాలా కామన్ అయిపోయాయి.

Anchor Pradeep who fell in love with that heroine

ఇక మరికొందరు మాత్రం తమ హోదాకి తగిన వారిని ఎంచుకుంటూ పెళ్లి అనే బంధం లోకి దిగుతున్నారు. అదేవిధంగా తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు వీరిద్దరి ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు గాంచిన ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Also Read: Jayam movie: జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా?.. అతను ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో.‌.!

సినిమాలలో అడపాదడపా పాత్రలలో కనిపిస్తున్నప్పటికీ బుల్లితెరపై మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రదీప్. ఇక గత కొంతకాలంగా ప్రదీప్ పెళ్లి పై అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ని లవ్ చేస్తున్నాడని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక ప్రచారాలు జరిగాయి. ఇక వీటిపై ప్రదీప్ స్పందించకపోవడంతో ఈ వార్తలు కొంతకాలం వైరల్ అయి ఆగిపోయాయి.

Anchor Pradeep who fell in love with that heroine

ఇక తాజాగా ప్రదీప్ మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమాల్లో నటించింది అనే విషయాలు తెలియకపోయినా గత కొంతకాలం నుంచి ప్రదీప్ ఆ హీరోయిన్ తో డేటింగ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీరిద్దరూ కూడా తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారింది.(Pradeep)

Join WhatsApp