Another twist in Phone Tapping case

Phone Tapping: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి బీఆర్ఎస్ హయంలో జరిగిన ఎన్నో అవినీతులను బయటికి తీసుకువస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం.ఇప్పటికే వారి హయంలో జరిగిన ఎన్నో అవినీతులను బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా బయట పెట్టింది.

Another twist in Phone Tapping case

ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, బిజినెస్ మాన్స్ వంటి పేరున్న సెలబ్రిటీల ఫోన్ లని ట్యాప్ చేసి వారి పర్సనల్ విషయాలను తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.ఇక ఈ ఫోన్ టాపింగ్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్, సమంత వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ హీరోయిన్ల ఫోన్లు టాపింగ్ చేసి వారి పర్సనల్ డేటా మొత్తం బయట పెడతామని బ్లాక్మెయిల్ చేశారనే ఆరోపణలు వినిపించాయి.(Phone Tapping)

Also Read: Sreeleela: రాజకీయ నాయకుడి మనవడితో శ్రీలీల డేటిం**.. త్వరలోనే పెళ్లి..?

అంతేకాదు సమంత విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగే అంటూ కూడా ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కేవలం రకుల్,సమంత మాత్రమే కాకుండా మరో 13 మంది హీరోయిన్ల ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని, ఆ హీరోయిన్లకు సంబంధించిన పర్సనల్ విషయాలన్నింటిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని, వారిని లోబర్చుకున్నారు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొన్ని యూట్యూబ్ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో బహిరంగంగానే తెలియజేస్తున్నారు.

Another twist in Phone Tapping case

కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా హీరోలు కూడా చాలామంది ఉన్నారని, వారిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారని,హీరోయిన్లను అయితే వారి అవసరాలను తీర్చుకొని లోబరుచుకున్నారు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో చూడాలి.(Phone Tapping)

Join WhatsApp