Anupama Parameswaran secret relationship with young hero

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో ఉన్న రొమాం**క్ యాంగిల్ ని బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్..మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అనుపమ రొమా** చూసిన చాలామంది ఆమె అభిమానులు హార్ట్ బ్రేక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో పద్ధతిగా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా అలా రెచ్చిపోయి రొమా** చేసేసరికి ఆమె అభిమానులు తట్టుకోలేక పోయారు.

Anupama Parameswaran secret relationship with young hero

కానీ అనుపమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది..అప్పుడప్పుడు ఇలాంటి పాత్రల్లో కూడా నటిస్తేనే అవకాశాలతో పాటు అభిమానులు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని చెప్పుకొస్తుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఇక ఈమె నటించిన కార్తికేయ-2, 18పేజెస్ రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ వంటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్ సినీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.(Anupama Parameswaran)

Also Read: Soundarya: సౌందర్య కష్టపడి సంపాదించిన 100 కోట్ల ఆస్తి చివరికి ఆమెకు దక్కిందా..?

అంతేకాదు ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకి రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ పర్సనల్ లైఫ్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లోని కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.

Anupama Parameswaran secret relationship with young hero

అసలు విషయం ఏమిటంటే.. టాలీవుడ్ లో ఉండే ఓ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ లో ఉందని, ప్రస్తుతం ఆ హీరోతో ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని అనుపమ తిరుగుతోందని,ఈ నేపథ్యంలోనే ఓసారి మీడియా కంట కూడా పడింది అని వార్తలు జోరందుకున్నాయి.అంతేకాదు సినిమా ఛాన్స్ లు తగ్గితే కచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ ఆ హీరో తో పెళ్లికి రెడీ అవుతుంది అని కూడా ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.(Anupama Parameswaran)

Join WhatsApp