Anushka who is contesting as Nagari MLA from Janasena

Anushka: ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగే వారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటికే అనేకమంది ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సైతం సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఇదే రీతిలో అనుష్క శెట్టి కూడా వెళ్తుంది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Anushka who is contesting as Nagari MLA from Janasena

ఇక ప్రస్తుతానికి అయితే స్వీటీ తెలుగులో ఎటువంటి సినిమా చేయడం లేదు. అయినప్పటికీ ఈమె పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం నాగార్జునతో ఈమెకి రిలేషన్ ఉందని పుకార్లు జరగగా అనంతరం ప్రభాస్ కి అనుష్కకి పెళ్లి అంటూ అనేక రూమర్స్ వచ్చాయి.

Also Read: Sleep: రోజంతా నిద్ర మత్తు మిమ్మల్ని వెంటాడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇక నాగార్జున రూమర్స్ పై స్వీటీ స్పందించకపోయినా ప్రభాస్ మరియు అనుష్క పై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. తనకి ప్రభాస్కి మధ్య ఫ్రెండ్షిప్ తప్పితే ఏమీ లేదని వెల్లడించింది కూడా. కానీ ఈమె వ్యాఖ్యలని ఎవ్వరూ పట్టించుకోకుండా నిత్యం వీరిపై ఏదో ఒక వార్త క్రియేట్ చేస్తూనే ఉంటున్నారు. ఇక తాజాగా స్వీటీ పై మరొక వార్త వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే నియోజకవర్గంలో ఆపోజిట్ లీడర్ అయిన రోజా కి ఇది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఇంతకాలం పాలిటిక్స్ కి ఎంతో దూరంగా ఉన్న అనుష్క ఉన్నట్లుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అది కూడా జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈమెకి పలువురు మద్దతుగా నిలిచారు.

Anushka who is contesting as Nagari MLA from Janasena

సినీ ఫీల్డ్ కి చెందిన వారికి వారే సపోర్ట్ చేయాలి అని అర్థం చేసుకున్న అనుష్క తన వంతు సహాయం చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పుకుందట. ఇక మన స్వీటీ పాపులారిటీ ఎలాంటిదో మనకు తెలిసిందే. నిజాలు మాట్లాడుతూ నిక్కొచ్చుగా ఉండే వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. అలాంటి అనుష్క శెట్టి రోజాకి డీటుగా నిలబడడంతో దెబ్బకి షాక్ లో ఉండిపోయింది రోజా. మరి వీరిద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.(Anushka)

Join WhatsApp