Baahubali 3 latest poster updates

Baahubali 3: ట్రావెల్స్టార్ ప్రభాస్ హీరోగా దిగ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా సినిమా ఏంటో టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత నీ సాధించాడు రాజమౌళి. ఇక ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగు చిత్ర రికార్డులు బ్రేక్ చేసిన తొలి సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సైతం పొందింది.

Baahubali 3 latest poster updates

హాలీవుడ్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించేలా ఈ మూవీ రూపొందింది. ఇక ఇప్పటికీ ఈ మూవీ ఎంతోమంది ఫేవరెట్ లిస్టులలో ఒకటిగా నిలిచింది. బాహుబలి 1,2 మ్యాజిక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే బాహుబలి 3 పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక తాజాగా బాహుబలి 3 నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశాడు జక్కన్న. బాహుబలి డి క్రేన్ అండ్ బ్లడ్ అనే టాగ్ తో రీసెంట్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.

Also Read: Ram Charan: ఒకప్పుడు సర్జరీ స్టార్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. అలా ఎలా..?

ఇక త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేశాడు రాజమౌళి. ” మహిష్మతి ప్రజలు అతడి ప్రేమను మంత్రం లాగా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అడ్డు తిరిగి రావడాన్ని పర్లేదు. బాహుబలి క్రేన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది ” అంటూ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు రాజమౌళి. ఇక ఈ సిరీస్ ని థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Baahubali 3 latest poster updates

నిజానికి రాజమౌళి రేంజ్కి థియేటర్లు చాలా తక్కువ. ఓటిటిలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓటీటీలలో రిలీజ్ చేయడం కంటే థియేటర్లలో విడుదల చేయడమే బెటర్ అనుకుంటాడు రాజమౌళి. అందువల్ల మాక్సిమం ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తాడు రాజమౌళి. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Baahubali 3)

Join WhatsApp