Chances or who is the Hero who washed the bathrooms

Hero: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఒక్కసారి గా స్టార్డం ని చూసి కొన్ని కొన్ని తప్పిదాల కారణంగా పాతాళానికి పడిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఉదాహరణగా చాలా మంది హీరో హీరోయిన్స్ ని చెప్పుకోవచ్చు.అయితే అప్పట్లో ఈ హీరో కూడా ఐశ్వర్య వంటి స్టార్ హీరోయిన్ తో సినిమాల్లో నటించి చివరికి బాత్రూంమ్స్ కడిగే స్టేజ్ కి వెళ్లారు. ఇక ఆ హీరో ఎవరో కాదు ఒకప్పటి అమ్మాయిలా డ్రీమ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అబ్బాస్..

Chances or who is the Hero who washed the bathrooms

అబ్బాస్ అంటే కేవలం అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా చాలా క్రేజ్ ఉండేది. అప్పట్లో ఈయన కటింగ్ స్టైల్ ని చాలామంది యూత్ ఇష్టంగా ఫాలో అయ్యేవారు. అలా ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.ఈ సినిమా తెచ్చిన స్టార్డంతో అబ్బాస్ రేంజ్ ఎక్కడికో పోయింది. అయితే అలాంటి అబ్బాస్ చివరికి పెట్రోల్ బంక్ లో, కార్ మెకానిక్ షెడ్ లో, బాత్రూంలు కడిగే స్టేజి కి కూడా వెళ్లారు.( Hero)

Also Read: Popular Comedian: ఒకే ఒక్క నవ్వుతో ఫేమస్ అయిపోయిన ఇతను.. ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగాడో చూడండి..!

అయితే ఈయన తనకి వచ్చిన స్టార్డం ని సరిగ్గా ఉపయోగించుకోలేక, సరైన కథలు ఎంచుకోకుండా,ఎలాంటి పాత్ర వచ్చినా కూడా జనాలు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా గ్రహించకుండా సినిమాల్లో నటించుకుంటూ వెళ్లారు.ఆ సినిమాల్లో అవి హీరో క్యారెక్టర్ అయినా లేక సైడ్ క్యారెక్టర్స్ అయినా సరే చేస్తూ పోయారు.దాంతో ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యి సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి.

Chances or who is the Hero who washed the bathrooms

ఇక చివరికి న్యూజిలాండ్ వెళ్లి డబ్బులు లేక బాత్రూంలు కడిగి,పెట్రోల్ బంకులో పనిచేసి,మెకానిక్ అలాగే ట్యాక్సీ డ్రైవర్ గా కూడా కొన్ని రోజులు పని చేశారట. ఇక ఆ తర్వాత డబ్బులు సంపాదించాక బిజినెస్ చేస్తూ అలాగే మోటివేషనల్ స్పీచ్ లు ఇస్తూ నెట్టింట్లో వైరల్ గా మారుతున్నారు.అలాగే సినిమాల్లో మళ్ళీ అవకాశాలు వస్తే చేస్తానని కూడా అబ్బాస్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.( Hero)

Join WhatsApp