Chiranjeevi's daughter Sushmita who saw that heroine's career destroyed

Sushmita: ఏంటి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిజంగానే ఆ హీరోయిన్ ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూసిందా.. ఎందుకు ఆ హీరోయిన్ అంటే సుస్మితకు పడదు.. వారిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరగడానికి ఎక్కడ బీజం పడింది అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. మెగా డాటర్ సుస్మితకు ఇష్టంలేని హీరోయిన్ కేథరిన్ తెరిస్సా అని అప్పట్లో ఒక ప్రచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగింది.

Chiranjeevi’s daughter Sushmita who saw that heroine’s career destroyed

అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్టైలిస్ట్ గా చేసింది.అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రత్తాలు రత్తాలు పాటకి మొదట్లో కేథరిన్ తెరిస్సా ని ఎంపిక చేశారట. కానీ ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో కేథరిన్ కి సుస్మిత కి మధ్య గొడవ జరిగి ఆ ఐటెం సాంగ్ నుండి కేథరిన్ తప్పుకున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి.(Sushmita)

Also Read: Kriti Shetty: చేసింది కొన్ని సినిమాలే.. కానీ ఆస్తులు మాత్రం బాగానే కూడబెట్టింది.. ఎంతంటే.?

ఆ తర్వాత ఈ ఐటెం సాంగ్ కోసం లక్ష్మీరాయ్ ని తీసుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే కేథరిన్ ఈ సినిమా నుండి తప్పుకున్న సమయంలో ఆ షూటింగ్లో కేథరిన్ సుస్మిత కి మధ్య బాగా గొడవలు జరిగాయని, దాంతో సుస్మిత కేథరిన్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండకుండా ఆమెకి అవకాశాలు రాకుండా చేసిందనే వార్తలు కూడా వినిపించాయి.కానీ ఆ వార్తలన్నింటికి తెరపడేలా కేథరిన్ తెరిస్సా జయ జానకి నాయిక మూవీలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది.

Chiranjeevi's daughter Sushmita who saw that heroine's career destroyed

ఇక ఈ అవకాశం రావడంతోనే సుష్మితకి కేథరిన్ కి మధ్య గొడవలు ఉన్నాయని,అలాగే సుష్మిత కేథరిన్ కి అవకాశాలు రాకుండా చేస్తుంది అనే వార్తలన్నింటికీ తెరపడినట్లు అయింది. ఇక కేథరిన్ తెరిస్సా కి మంచి ఇమేజ్ తీసుకువచ్చిన సినిమాలు అల్లు అర్జున్ నటించిన సరైనోడు అలాగే ఇద్దరమ్మాయిలతో..ఈ సినిమాల్లో తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది కేథరిన్ తెరిస్సా .(Sushmita)

Join WhatsApp