Deepika Padukone became Ranveer's wife because of Kareena Kapoor

Kareena Kapoor: ఏంటి కరీనాకపూర్ రిజెక్ట్ చేయడం వల్ల దీపిక పదుకొనే రణ్ వీర్ ల పెళ్లి జరిగిందా.. వారిద్దరి పెళ్లికి కరీనాకపూర్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి..అసలు కరీనాకపూర్ రిజెక్ట్ చేయడం ఏంటి..రణ్ వీర్ దీపిక ల పెళ్లి జరగడం ఏంటి అనే విషయం తెలిసిన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Deepika Padukone became Ranveer’s wife because of Kareena Kapoor

దీపిక పదుకొనే రణ్ వీర్ సింగ్ లు ఇద్దరు సినిమా షూటింగ్స్ లో ఏర్పడ్డ పరిచయంతో ప్రేమలో పడి చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి నేనే కారణం అంటుంది బాలీవుడ్ నటి కరీనాకపూర్..తాజాగా కరీనాకపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను రణ్ వీర్ హీరోగా చేసిన రామ్ లీలా సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది. ( Kareena Kapoor)

Also Read: Hero: ఐశ్వర్య రాయ్ తో రొమా** చేసిన హీరో.. చివరికి బాత్రూమ్స్ కడిగే స్టేజ్ కి.. ఎవరంటే..?

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ అవకాశం నాకు వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ సినిమాలో హీరోయిన్గా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అందులో నేను రిజెక్ట్ చేయడంతో రామ్ లీలా సినిమాలో దీపిక హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

Deepika Padukone became Ranveer's wife because of Kareena Kapoor

ఒకరకంగా చెప్పాలంటే నేను ఈ సినిమాలో చేయకపోవడం వల్లే రణ్ వీర్ దీపికలు ప్రేమలో పడ్డారు.అలా వీరిద్దరు పెళ్లి పరోక్షంగా నా వల్లే జరిగింది.వీళ్లు నాకు థాంక్స్ చెప్పాలి అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది కరీనా..అలా కరీనాకపూర్ రామ్ లీలా సినిమా రిజెక్ట్ చేయడం వల్ల ఈ సినిమా లో హీరోయిన్ గా దీపిక పదుకొనే నటించి ఈ సినిమా కారణంగా రణవీర్ దీపికలు ఒకటయ్యారు.( Kareena Kapoor)

Join WhatsApp