Devi Devi Sri Prasad was found doing that work

Devi Sri Prasad: టాలీవుడ్ బడా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోని పాటలకు మ్యూజిక్ అందించి స్టార్డం సంపాదించుకున్నాడు. అయితే దేవిశ్రీప్రసాద్ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప 2 పాటలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Devi Devi Sri Prasad was found doing that work

ఈ క్రమంలోనే ఇటీవల ఫస్ట్ సింగిల్ లిరిక్స్ విడుదలయ్యాయి. అయితే దేవిశ్రీప్రసాద్ వాటిని వేరే సినిమాలోంచి కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయాడు. ఈ రెండు సాంగ్స్ను పక్క పక్కన పెట్టి మరి నెటిజెన్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కాపీ కొడతావా అంటూ మండిపడుతున్నారు.

Also Read: Comedian Sunil: కమెడియన్ సునీల్ కెరీర్ సంక నాకి పోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

దేవిశ్రీప్రసాద్ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పాట నుంచి కాపీ కొట్టారని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా అండ్ రణదీప్ జంటగా నటించిన హైవే అనే సినిమాలోని పటాకా గుడ్డి అనే పాట నుంచి దేవిశ్రీ పుష్ప 2 పాటను కాపీ కొట్టినట్లు టాక్ నడుస్తుంది. మక్కికి మక్కీగా దించేసి అడ్డంగా దొరికిపోయాడని ప్రేక్షకులు ఆడేసుకుంటున్నారు.

Devi Devi Sri Prasad was found doing that work

అయితే దేవిశ్రీప్రసాద్ మీద ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సినిమాలకు ఇలా చేశాడని నినాదాలు వచ్చాయి. కానీ పుష్ప సినిమాకి ఈ విధంగా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ఇటువంటి పనులు చేయడంతో ప్రేక్షకులు విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Devi Sri Prasad)

Join WhatsApp