Dhanush worked so hard for that one scene

Dhanush: ధనుష్.. ఈ పేరు బాలీవుడ్కే కాదు టాలీవుడ్ కి కూడా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ హీరో తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాను చేసే సినిమాలకి ఫుల్ ఎఫెక్ట్స్ పెడుతూ తనేంటో నిరూపించుకుంటున్నాడు ధనుష్. ఇక ప్రస్తుత కాలంలో ఈయ‌న పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ దర్శకుడిగా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు.

Dhanush worked so hard for that one scene

ఇక ధనుష్ మరియు నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగార్జున సూపర్ హిట్ విజయమ్మ అందుకున్నాడు. దీంతో తన తదుపరి చిత్రంపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ గురించి ఓ భారత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Kovai Sarala: నేను ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలంటే.. ఆ స్టార్ హీరోనే చేసుకుంటా.. సరళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కొంతమంది నటీనటులు సినిమా కోసం ప్రాణాలు పెట్టి మరి ఆక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి డెడికేషన్ ఉన్న యాక్ట్రెస్ లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. డి గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడకుండా నటించి మెప్పించే సత్తా ఉన్న నటుడు ధనుష్. ఇక లేటెస్ట్ గా ఈ టాలెంటెడ్ హీరో తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేర అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Dhanush worked so hard for that one scene

కింగ్ నాగార్జున ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నాడు. కుబేర మూవీ షూటింగ్ భాగంగా ధనుష్ ఓ పది గంటల పాటు మాస్కు కూడా పెట్టుకోకుండా డంప్ యార్డ్ లో నటించాడట. అంతసేపు ఆ స్మెల్ భరించి నటించడం అంటే మాటలు కాదని చెప్పుకోవచ్చు. ఇక ఈయన డెడికేషన్ చూసి పలువురు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కూడా. ఏదేమైనా పట్టి అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఒక సినిమా కోసం ఏకంగా ఇంతకు దిగి రావడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.(Dhanush)

Join WhatsApp