Did Amala marry that hero before Nagarjuna

Amala: ఏంటి అక్కినేని అమల నాగార్జున కంటే ముందే మరో హీరో ని పెళ్లి చేసుకుందా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఫోటో చూస్తే మాత్రం ఇది నిజమే అంటున్నారు చాలామంది నెటిజన్స్..అంతేకాదు అమల చేసుకుంది కూడా ఓ స్టార్ హీరోని.. మరి ఆ హీరోని కాదని మళ్లీ అక్కినేని నాగార్జునని అమల ఎందుకు పెళ్లాడింది..అసలు ఆ హీరో తో పెళ్లి జరిగి ఎందుకు విడిపోయింది.

Did Amala marry that hero before Nagarjuna

ఇక అమల ఆ హీరోని పెళ్లి చేసుకున్నప్పుడు చిరంజీవి కూడా సహాయం చేశారట.. మరి ఎవరికి తెలియని ఈ నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమల నాగార్జున కంటే ముందే ఆ హీరోని పెళ్లి చేసుకుంది అంటే అది నిజ జీవితంలో కాదు సినిమా లైఫ్ లో.. పెళ్లి చేసుకుంది సూపర్ స్టార్ రజినీకాంత్ ని.. ఇక అసలు విషయంలోకి వెళ్తే… అమల రజనీకాంత్ కాంబినేషన్లో మప్పిలై అనే తమిళ మూవీ వచ్చింది. (Amala )

Also Read: Kajal Agarwal: చదువుకున్నప్పుడే ఆ అబ్బాయితో ప్రేమలో పడ్డా.. కానీ పెళ్లి జరగలేదు..!

ఇక ఈ సినిమాలో రజినీకాంత్ అమలా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ పెళ్లికి అమల తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. దాంతో రౌడీలను పెట్టించి వీరి పెళ్లిని ఆపాలి అని చూస్తారు. అలా చివరికి వీళ్ళు పెళ్లి పీటలపై కూర్చొని పెళ్లి చేసుకునే సమయంలో రౌడీలు వచ్చి అడ్డుకుంటారు.

Did Amala marry that hero before Nagarjuna

ఇక అదే సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి రౌడీలను కొట్టి రజినీకాంత్ అమలా పెళ్లి జరిగేలా చేస్తారు.అలా మప్పిలై మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాంతో ఈ సీన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్ చేస్తున్నారు.(Amala )

Join WhatsApp