Did Sania Mirza Got Married to Another Person Before Shoyab

Sania Mirza: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి షోయబ్ మాలిక్ కంటే ముందే మరో వ్యక్తితో పెళ్లయ్యిందా? ఈ సీక్రెట్ ఇప్పటివరకు ఎందుకు రహస్యంగా ఉంచారు.. నిజంగానే సానియా మీర్జా కి షోయబ్ మాలిక్ లాగే ఇది రెండో పెళ్ళా.. మొదటి పెళ్లి ఎందుకు పెటాకులు అయింది. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంది అనే నమ్మలేని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సానియా మీర్జా కి ముందే పెళ్లి అయిపోయింది. ఆమె షోయబ్ మాలిక్ ని రెండో పెళ్లి చేసుకుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అయితే సానియా మీర్జాకి షోయబ్ మాలిక్ కంటే ముందే మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిన వార్త మాత్రం వాస్తవం.

Did Sania Mirza Got Married to Another Person Before Shoyab

ఎందుకంటే షోయబ్ మాలిక్ కంటే ముందే సానియా మీర్జా మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సానియా మీర్జా షాయబ్ మాలిక్ కంటే ముందే ప్రేమలో పడిన ఆ వ్యక్తి ఎవరో కాదు తన చిన్ననాటి బాల్య మిత్రుడు అయిన సాహ్రాబ్ మీర్జా.. సానియా, సాహ్రాబ్ ఇద్దరు చిన్నప్పటి నుండే కలిసి పెరిగారట. అలా వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఇక వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో వీరి నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగింది.

Also Read: Salaar: ప్రభాస్ ఎంట్రీ కి DSP బీజీఎం యాడ్ చేసిన ఫ్యాన్స్.. చూస్తే 100% గూస్బంస్…!

ఇక పెళ్లికి మరి కొద్ది రోజులు ఉంది అనగా శానియా జీవితంలో మరో మలుపు తిరిగింది.సానియా మీర్జా కి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పరిచయం ఏర్పడింది. ఇక మామూలుగానే లేడీస్ మ్యాన్ అయినా షోయబ్ మాలిక్ సానియా ని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేలా చేశారట. దాంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నిశ్చితార్థమైన వ్యక్తితో సానియా పెళ్లి చెడగొట్టుకునే వరకు వచ్చిందట.

Did Sania Mirza get married to another person before Shoaib

అలా షోయబ్ మాలిక్ ని మర్చిపోలేని సానియా మీర్జా అప్పటికే ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులను ఒప్పించి సాహ్రాబ్ మిర్జాతో నిశ్చితార్థం రద్దు చేసుకొని షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుంది. ఇక దాదాపు 14 ఏళ్ల వీరి వైవాహిక బంధం ఈమధ్య విభేదాల కారణంగా ముగిసిన సంగతి మనకు తెలిసిందే. అయితే సానియా మీర్జా రీసెంట్ గా విడాకులు తీసుకోవడంతో విషయం తెలిసిన కొంతమంది సానియా అభిమానులు మీరు సాహ్రాబ్ మిర్జా ని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుండేది కదా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని నమ్మి మోసపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు.(Sania Mirza)

Join WhatsApp