Did Sruthi Haasan have an love with all these people

Sruthi Haasan: చాలామంది నటీనటులు సినిమాల కంటే ఎక్కువగా వాళ్ళు పెట్టుకునే ఎఫై ద్వారానే ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఉండే వాళ్లు కూడా వారికి సంబంధించిన పర్సనల్ విషయాలలోనే ఎక్కువగా వైరల్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లెజెండరీ యాక్టర్ కమలహాసన్ కూతురు శృతిహాసన్ గురించి.. శృతి ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హాజరికతో విడిపోయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Did Sruthi Haasan have an love with all these people

అయితే గత నాలుగు ఐదు రోజుల నుండి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ శృతిహాసన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజంగానే శృతి లవర్ కి బ్రేకప్ చెప్పిందని అందరూ అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే శృతిహాసన్ ఇప్పటివరకు ఎంతమందితో డేటిం చేసింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శృతిహాసన్ స్టార్ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అలాగే ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో నాగచైతన్యతో కూడా శృతిహాసన్ డేటిం చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.(Sruthi Haasan)

Also Read: Sudheer: ఫైనల్ గా పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

ఇక వీళ్ళు మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ తో కూడా శృతిహాసన్ పేరు బాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మైఖేల్ కోర్సలే పేరు కూడా శృతిహాసన్ తో వినిపించింది. ఇక వీళ్లే కాకుండా త్రీ మూవీలో నటించిన సమయంలో ధనుష్ తో కూడా శృతిహాసన్ కి ఎఫై ఉంది అని వార్తలు వచ్చాయి.అలాగే నటుడు సిద్ధార్థ్ తో కూడా శృతిహాసన్ డేటిం చేసినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా చాలామందితో శృతిహాసన్ డేటిం చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

Did Sruthi Haasan have an love with all these people

కానీ ఏ ఒక్కరితో కూడా తన రిలేషన్ ని కన్ఫామ్ చేయలేదు.కానీ చివరికి డూడుల్ ఆర్టిస్ట్ అయినా శాంతాను హాజరికతో ఉన్న రిలేషన్ ని మాత్రం అఫీషియల్ గా బయట పెట్టింది. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా భావించారు. అంతే కాదు వీరిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ ఉన్నట్టుండి ఇద్దరు విడిపోయినట్టు గత కొద్ది రోజుల నుండి మీడియాలో టాక్ వినిపిస్తోంది.ఇలా శృతి హాసన్ ఇప్పటివరకు చాలామందితో డేటిం** చేసిన్నట్టు వార్తలు వచ్చాయి.(Sruthi Haasan)

Join WhatsApp