Did Suriya give up the girl he loved dearly because of Jyothika

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల మదులు కూడా దోచుకున్నారు.అలాంటి హీరో సూర్య జ్యోతికను రెండుసార్లు పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.మొదట సీక్రెట్ గా గుళ్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా చేసుకున్నారు.

Did Suriya give up the girl he loved dearly because of Jyothika

అయితే సూర్య రహస్యంగా అప్పట్లో పెళ్లి చేసుకున్న సమయంలో ఒక వార్త కోలీవుడ్ మీడియా మొత్తం ప్రచారం జరిగింది. అలాగే సూర్య జ్యోతిక వల్లే మరో హీరోయిన్ కి అన్యాయం చేయవలసి వచ్చింది అంటూ కూడా మీడియాలో టాక్ వినిపించింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. సూర్య జ్యోతిక కంటే ముందే శివ పుత్రుడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన నటి లైలా తో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారట.(Suriya)

Also Read: Raashii Khanna: స్నానం ఎప్పుడు చేశావ్‌.. రాశీ ఖ‌న్నాను అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగిన పాపుల‌ర్ హీరో!

అయితే లైలా సూర్య కాంబినేషన్లో శివపుత్రుడు, మౌనంపేసియాదే, నంద వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల్లో చేసే సమయంలోనే లైలా, సూర్య మధ్య ఏదో నడుస్తోందని కోలీవుడ్ జనాలు మొత్తం మాట్లాడుకున్నారు. అయితే సూర్య వైపు లైలా తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూనే జ్యోతిక తో కూడా డేటింగ్ చేశారట.

 Did Suriya give up the girl he loved dearly because of Jyothika

అయితే ఈ విషయం తెలుసుకున్న జ్యోతిక ఎక్కడ తనని కాదని లైలా ని పెళ్లి చేసుకుంటారో అన్న భయంతో సూర్యని తొందరపెట్టి ఇంట్లో వారు ఎవరికి తెలియకుండా రహస్యంగా గుళ్లో హడావిడిగా పెళ్లి చేసుకుంది. అలా వీరి పెళ్లి జరిగిన సందర్భంలో లైలా గురించి మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి.అంతేకాదు జ్యోతిక వల్లే సూర్య లైలాకి దూరమయ్యారు అని కూడా టాక్ వినిపించింది.(Suriya)

Join WhatsApp