Did Tarun gift a luxury car to that heroine

Tarun: ఏంటి తరుణ్ నిజంగానే ఆ హీరోయిన్ కి ప్రేమతో లగ్జరీ కారును గిఫ్టుగా ఇచ్చారా.. ఇంతకీ తరుణ్ చేతితో కార్ గిఫ్ట్ గా అందుకున్న హీరోయిన్ ఎవరు? ఇందులో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తరుణ్ ప్రేమతో లగ్జరీ కారు ని గిఫ్టుగా ఇచ్చారు అంటే అందరూ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కే అని అనుకుంటారు. కానీ ఆర్తి అగర్వాల్ కాకుండా మరో హీరోయిన్ ప్రియమణికి తరుణ్ ప్రేమతో కార్ గిఫ్ట్ గా కొనిచ్చారట..అంటూ అప్పట్లో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది.

Did Tarun gift a luxury car to that heroine

ఇక తరుణ్ ప్రియమణి కాంబినేషన్లో నవవసంతం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తరుణ్ ప్రియమణి మధ్య సంథింగ్ ఏదో నడుస్తోందని సినిమా యూనిట్ వాళ్ళు గుసగుసలు పెట్టుకున్నారు. ఇది కాస్త ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు.(Tarun)

Also Read: Sushmita: ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేయాలని చూసిన చిరంజీవి పెద్ద కూతురు.. అంత పగ ఎందుకు.?

దాంతో కొంతమంది అయితే తరుణ్ ప్రియమణి మీద ఉన్న ప్రేమతో ఒక లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చారు అని కూడా వార్తలు క్రియేట్ చేశారు.ఇక ఈ రూమర్లన్నింటికీ క్లారిటీ ఇవ్వకపోతే ఈ వార్తలు ఆగడం లేదు అని తెలుసుకున్న ప్రియమణి తనకు కారు ఎవరు గిఫ్ట్ గా ఇవ్వలేదని,తాను కూడా సినిమాల్లో నటిస్తూ బాగానే డబ్బులు సంపాదించానని, నా డబ్బుతోనే నేను కారు కొనుక్కున్నాను అంటూ ఆ రూమర్స్ పై రియాక్ట్ అయింది.

Did Tarun gift a luxury car to that heroine

అయితే ఈ రూమర్స్ పై రియాక్ట్ అవ్వడంతో ప్రియమణి అలాంటి రూమర్లకి రియాక్ట్ అవుతే అది నిజమే కావచ్చు అనుకుంటారు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసిన మనం వాటిపై రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పారట ప్రియమణి తండ్రి.. అయితే తరుణ్ ప్రియమణిల మధ్య ప్రేమాయణం నడిచింది అనేది వట్టి రూమర్ మాత్రమే.. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది అనేది మాత్రం నిజం.(Tarun)

Join WhatsApp