Differences between Allu Arjun and Sneha Reddy

Allu Arjun: ఏంటి నిజంగానే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల మధ్య గొడవలు జరుగుతున్నాయా.. అంత మంచి అన్యోన్యంగా ఉండే జంట మధ్య ఎందుకు విభేదాలు తలెత్తున్నాయి.. వీరి మధ్య గొడవలు జరగడానికి అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరో అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం.. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక జంటకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు.

Differences between Allu Arjun and Sneha Reddy

అయితే ఈ జంట పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా చాలా అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే అలాంటి ఈ జంట మధ్య విభేదాలు వస్తున్నాయంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో అల్లు అభిమానులు అందరూ అయోమయంలో పడిపోయారు. అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల మధ్య విభేదాలు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు అంటూ వచ్చే వార్తలు నిజమే.(Allu Arjun)

Also Read: Chiranjeevi: చిరంజీవి పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. ఎన్ని కోట్లంటే..?

కానీ అవి మరీ అంత సీరియస్ వి అయితే కావు. అవి భార్య భర్తల మధ్య ఉండే చిలిపి తగదాలు మాత్రమే.. ఇక భార్య భర్తలన్నాక ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయట.అవి కూడా పిల్లల విషయంలోనే.. స్నేహ రెడ్డి తన పిల్లలిద్దరినీ ఇండిపెండెంట్ గా ఉండేలా వారి కాళ్లపై వాళ్లు బ్రతకాలి అన్నట్లుగా చెబుతుందట.

Differences between Allu Arjun and Sneha Reddy

కానీ అల్లు అర్జున్ మాత్రం తమ పిల్లలను చాలా గారాబం చేస్తారట. అలాగే వారికి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా ఎమోషనల్ అవుతారట.ఇక ఈ విషయంలో స్నేహ రెడ్డి తరచూ బన్నీని తిడుతూ ఉంటుందట. పిల్లల్ని ఇలా గారాబం చేస్తే పెద్దయ్యాక చెడిపోతారు అని తిడుతూ ఉంటుందట.అలా వీరిద్దరి మధ్య పిల్లల కోసం చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయట.(Allu Arjun)

Join WhatsApp