Divya Pillai comments viral

Divya Pillai: మలయాళనటి దివ్య పిళ్ళై..ఈమె పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఓటిటిలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంగళవారం మూవీ లో దొరసాని పాత్రలో నటించిన నటి అనగానే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. ఇక అజయ్ భూపతి దర్శకత్వం లో పాయల్ రాజ్ పుత్ మెయిన్ హీరోయిన్ గా వచ్చిన మంగళవారం సినిమాలో మొదటి నుంచి ఎంతో సాంప్రదాయబద్దమైన దొరసాని పాత్రలో కనిపించి చివరికి వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది.

Divya Pillai comments viral

అలా ఈమె పాత్రని చూసి సినిమా చూసిన మొదట్లో చాలామంది షాక్ అయ్యారు. ఈవిడేంటి ఇంత సాంప్రదాయంగా ఉండి చివరికి ఇంత ట్విస్ట్ ఇచ్చింది అని అనుకున్నారు. ఇక మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్ తర్వాత దివ్య పిళ్ళై పేరు చాలా వైరల్ అయింది. ఇక మంగళవారం సినిమాలోని ఈ పాత్ర ద్వారా దివ్య చాలామంది తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత దివ్య పిళ్ళైకి తెలుగులో వరుస అవకాశాలు కూడా వస్తున్నాయట. (Divya Pillai)

Also Read: Sruthi Haasan: వామ్మో.. శృతిహాసన్ ఇంతమంది తో ఎఫై** పెట్టుకుందా.. లిస్ట్ పెద్దదే..!

అయితే అలాంటి దివ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో ఉండే రొమాంటిక్ సన్నివేశాల గురించి సంచలన కామెంట్లు చేసింది.ఆమె మాట్లాడుతూ . ఒక 75 కిలోల మనిషి అందరూ చూస్తుండగానే మీద పడుకొని కెమెరాకి కనిపించేలా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు.అలాగే అందరూ చూస్తుండగా లిప్ లాక్ సన్నివేశాలు చేస్తున్న సమయంలో చూస్తున్న వారందరూ భలే ఎంజాయ్ చేస్తుంది అనుకుంటారు.

Divya Pillai comments viral

కానీ ఆ టైంలో ఎంత ఇబ్బంది పడతామో మాకు మాత్రమే తెలుసు.అలాగే ఆ ఇబ్బంది మా ఫేసులో కనిపించకుండా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ కనిపించడం కోసం ఎన్నో కసరత్తులు చేయాల్సి ఉంటుంది.ఈ సన్నివేశం బాగా రావడం కోసం ముందుగానే కోస్టార్ తో ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాంటి శృం**ర సన్నివేశాల్లో నటించే సమయంలో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది ఫేస్ లో కనిపించకుండా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అంటూ దివ్య పిళ్ళై చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Divya Pillai)

Join WhatsApp