Do you know the price of this watch worn by Junior NTR?

Junior NTR: నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా టాలీవుడ్లోకి అనేకమంది ఎంట్రీ ఇచ్చారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు భారీ పాపులారిటీ సైతం దక్కించుకున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Do you know the price of this watch worn by Junior NTR?

ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 10 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు తారక్. ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Also Read: Silver Anklets: మహిళలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

సిద్దు హీరోగా నటించిన ఈ మూవీ 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బిగ్గెస్ట్ హీట్ గా నిలిచింది. ఇక ఈ క్రమంలోనే ఈ శుక్రవారం హైదరాబాదులో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా సింపుల్ గా స్మార్ట్ లుక్ లో కనిపించాడు.

Do you know the price of this watch worn by Junior NTR?

అంతేకాకుండా ఎన్టీఆర్ గోల్డ్ కలర్ వాచ్ ను ధరించి ప్రతి ఒక్కరి ధ్యాస తనపై మల్లెలాగా చేశాడు. ఈ వాచ్ ద్వారా తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ వాచ్..Audemars piguet royal Oak offshore మోడల్ వాచ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ధర విషయానికి వస్తే కోటికి పైగానే ఉంటుంది. రూ. 16,232,657 అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వాచ్ గురించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వాచ్ ధర చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.(Junior NTR)

Join WhatsApp