Do you recognize the Tollywood kid in the photo above?

Tollywood: ప్రస్తుత కాలంలో తెలుగు స్టార్ హీరోల భార్యల చిన్నప్పటి ఫోటోలు మరియు స్టార్ హీరోయిన్స్ మరియు ఇతర నటీనటుల చిన్ననాటి పిక్స్ ని సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్.‌ ఇక ఈ తరుణంలోనే ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని అప్పట్లో తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ.

Do you recognize the Tollywood kid in the photo above?

తెలుగు మరియు తమిళం లో పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. కథానాయకగా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే తెలుగు టాప్ హీరోను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇంతకీ ఆ వయ్యారిభామ ఎవరు? ఏ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Also Read: Constipation: ఎన్ని మందులు వాడిన మలబద్ధకం నుంచి విముక్తి పొందలేకపోతున్నారా?.. అయితే వీటితో చెక్ పెట్టండి..!

ప్రస్తుతం ఈమెకి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కిరాయి దాదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏక ఇందులో హీరోగా నాగార్జున నటించాడు. అనంతరం వెంకీతో రక్త తిలకం, అగ్గి రాముడు, చిరుత రాజు విక్రమార్క, శేఖర్ తో ఆగ్రహం సినిమాల్లో నటించింది. అదేవిధంగా నాగార్జున సరసన చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమ యుద్ధం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

Do you recognize the Tollywood kid in the photo above?

ఇక ఈ మూవీ షూటింగ్స్ సమయంలోనే నాగార్జునతో ప్రేమలో పడింది అమల. దీంతో అనంతరం వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒకే చెప్పడంతో 20092లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్ సైతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. అదేవిధంగా నాగార్జున మొదటి భార్య లక్ష్మి మరియు నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య ని కూడా సొంత కొడుకు లాగా చూసుకుంటుంది అమల. ఇక ప్రస్తుతం అమల చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది.(Tollywood)

Join WhatsApp