Girls Crush on Tollywood Director Prashant Verma

Prashant Verma: తాజాగా టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యి మంచి పాపులారిటీ దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ రిలీజ్ కి ముందు ఈయన ఎవ్వరో కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు ప్రశాంత్ వర్మ.

Girls Crush on Tollywood Director Prashant Verma

సంక్రాంతి బరిలో ” హనుమాన్ ” మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రశాంత్ వర్మ సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలు సైతం ఈయన డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి క్యూ కట్టారు. అంతటి పాపులారిటీ ఏర్పడింది మరి. ఇక తేజ సజ్జ హీరోగా అమృత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మహేష్ బాబు సినిమా నే తలదన్నింది.

Also Read: Raja Chembolu: వాట్.. రాజా చెంబోలు ఆ స్టార్ డైరెక్టర్ కి అల్లుడు అవుతాడా… బయటపడ్డ సీక్రెట్..!

ఇక సాధారణంగా ఏ సినిమా అయినా హిట్ అయితే అందులో హీరోని చాలా మంది అమ్మాయిలు క్రష్ గా భావిస్తారు. కానీ ఈ సినిమాకి మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి ప్రతి ఒక్క అమ్మాయి క్రష్ అయింది. సినిమాలో హీరోగా నటించిన తేజ కి పెద్దగా గోల్స్ ఫాలోయింగ్ రానప్పటికీ ప్రశాంత్ వర్మ కి మాత్రం భారీగా దక్కింది. ఇక తాజాగా ప్రశాంత్ వర్మనే క్రష్ అనుకున్న ప్రతి అమ్మాయి గుండె పగిలింది. ఎందుకంటే.. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ కి మ్యారేజ్ అయిపోయిందట.

Girls Crush on Tollywood Director Prashant Verma

ఈ విషయాన్ని ఎంతోమంది చెప్పినప్పటికీ గర్ల్స్ పెద్దగా నమ్మలేదు. కానీ ప్రస్తుతం ఫోటోలే సాక్ష్యం చెప్పడంతో ప్రతి ఒక్క అమ్మాయి నమ్మాల్సి వచ్చింది. ఇక దీంతో గర్ల్స్ అందరూ తమ క్రష్ లిస్ట్ నుంచి ప్రశాంత్ వర్మ ని తొలగించేశారు. ఇక ప్రశాంత్ వర్మ మ్యారేజ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన గర్ల్స్..” మొట్టమొదటిసారి ఒక డైరెక్టర్ ని క్రష్ అనుకున్నాము. కానీ నీకు మ్యారేజ్ అయిపోయింది. మాకు చాలా బాధేస్తుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Prashant Verma)

Join WhatsApp