Have you ever seen Anasuya House?

Anasuya: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అనసూయ స్టార్ గా ఎదిగింది. మొదటిగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును పొందింది. ఇక అనసూయ ఒకప్పుడు పేదరికం అనుభవించిందట.

Have you ever seen Anasuya House?

అర్ధ రూపాయి మిగల్చడానికి నెక్స్ట్ స్టాప్ వరకు నడుచుకుని వెళ్లి బస్ ఎక్కేదాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఆ పట్టుదలతోనే ఈమె ఈ రేంజ్కి ఎదిగింది. యాంకర్ గా నటిగా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ సంపాదన లక్షలు, కోట్లకు చేరింది. అనసూయ ఆర్థికంగా నిలదొక్కుకుంది. హైదరాబాద్లో ఈమెకు ఓ లగ్జరీ హౌస్ కూడా ఉంది.

Also Read: Deepika Padukone: భర్త కంటే దీపికా పదుకొనేకి ఆ హీరోనే ఇష్టమట.. భర్త ఉండగానే రూమ్లో ఆ హీరోని పెట్టుకొని..!

భర్త సుశాంత్, ఇద్దరూ కొడుకులతో హ్యాపీ లైఫ్ అనుభవిస్తుంది అనసూయ. ఇక అనసూయ ఇంటికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించుకున్నారు. సదరు ఫోటోల్లో అనసూయ ఇంటీ లోపలి భాగం మనం చూడవచ్చు. షూటింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ తన ఇంటిని చాలా అందంగా మార్చుకుంది. ఖరీదైన ఫర్నిచర్ , అందమైన ఇంటీరియర్ డిజైన్తో ఆకట్టుకుంది.

Have you ever seen Anasuya House?

అనసూయ టేస్ట్ ఆ ఇంట్లో ని వస్తువులు చూస్తుంటే అర్థం అవుతుంది. అనసూయ కి విశాలవంతమైన ఇంటూ తో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అనసూయ భర్త జాబ్ చేస్తాడు అనే సంగతి తెలిసిందే. అలా ఇద్దరు కూడా చేతులారా సంపాదిస్తూ ఖరీదైన ఇల్లును కట్టడమే కాకుండా అందులోని ఫర్నిచర్ ని కూడా అందంగా డిజైన్ చేసుకున్నారు. ప్రస్తుతం అనసూయ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Anasuya)

Join WhatsApp